రూ.20,000 ధరల్లో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే....

|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ల్యాప్‌టాప్ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది.ఈ నేపథ్యంలో మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల తక్కువ ధరలో లభించే ల్యాప్‌టాప్‌లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్ అని తెలుసుకోలేక చాలామంది సతమతమవుతుంటారు. ఈ శీర్షిక లో భాగంగా రూ. 20,000 లో అందుబాటులో ఉండే బెస్ట్ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

file compression కోసం 6 బెస్ట్ యాప్స్ మీకోసం..file compression కోసం 6 బెస్ట్ యాప్స్ మీకోసం..

HP 15Q-ds0004TU

HP 15Q-ds0004TU

డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : DOS
సిపియు : Intel N5000 quad core
స్టోరేజ్ : 1TB

Asus X

Asus X

డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : Intel Pentium N4200 quad core
స్టోరేజ్ : 1TB

Dell 3573

Dell 3573

డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : DOS
సిపియు : Intel N5000 quad core
స్టోరేజ్ : 500GB

HP 245
 

HP 245

డిస్‌ప్లే : 14 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : DOS
సిపియు : APU Quad Core A6-7310
స్టోరేజ్ : 500GB

Acer A315-31

Acer A315-31

డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : Linux
సిపియు : Intel N4200 quad-core
స్టోరేజ్ : 500GB

Asus X507MA-BR069T

Asus X507MA-BR069T

డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : Intel Celeron N4000 quad core
స్టోరేజ్ : 1TB

Dell Inspiron 3552

Dell Inspiron 3552

డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : Ubuntu
సిపియు : Intel Pentium quad core N3710
స్టోరేజ్ : 500GB

Micromax Neo LPQ61

Micromax Neo LPQ61

డిస్‌ప్లే : 14 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR3
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : Intel N3700 quad core
స్టోరేజ్ : 500GB

Lenovo Ideapad 320

Lenovo Ideapad 320

డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : AMD A6 9220 dual core
స్టోరేజ్ : 500GB

Lenovo Ideapad 330

Lenovo Ideapad 330

డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels
ర్యామ్ : 4GB DDR4
ఆపరేటింగ్ సిస్టం : DOS
సిపియు : AMD A6 9210 dual core
స్టోరేజ్ : 1TB

Most Read Articles
Best Mobiles in India

English summary
10 Best Laptops under Rs 20,000 in India | 2018 Best Gadgetry.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X