ఆధునిక నవీన ప్రపంచంలో కంప్యూటర్ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఏళ్లతరబడి మనుషులు చేసేపనిని కంప్యూటర్లు అతితక్కువ కాలంలోనే పూర్తి చేసేస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న సూపర్ స్పీడ్ కంప్యూటర్లు ఆసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పది స్థానాల్లో నిలిచిన సూపర్ కంప్యూటర్‌లను క్రింది గ్యాలరీలో చూడొచ్చు....