ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

Posted By:

కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు. ఈ ఫోటోశీర్షిక లో మీరు చూడబోయే పది అత్యుత్తమ కంప్యూటర్ కాన్సెప్ట్ మోడళ్లు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి.

టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

B-Membrane Computer

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

Book Laptop

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

Horizon Computer

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

HP LiM

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

Napkin PC

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

Paper Laptop

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

Philco Computer

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

Portable PC Theater

ఈ రకం కంప్యూటర్‌లను ఎప్పుడైనా చూసారా..?

Prime

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot