రేపటి ల్యాప్‌టాప్‌లు ఇవే!

|

పాత రోజుల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్‌లతో మాత్రమే కంప్యూటింగ్ సాధ్యపడేది. కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది.

 రేపటి ల్యాప్‌టాప్‌లు ఇవే!

Read More : ఈ మౌస్ ట్రిక్స్ మీకు తెలుసా..?

అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ల్యాప్‌టాప్‌ల మరింత స్లిమ్ తత్వాన్నికలిగి వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. భవిష్యత్ టెక్నాలజీని సూచిస్తూ పలువురు నిపుణులు డిజైన్ చేసిన కాన్సెప్ట్ ల్యాప్‌టాప్ మోడళ్లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

కాన్సెప్ట్ 1

కాన్సెప్ట్ 1

కారియో ల్యాప్‌టాప్ కాన్పెప్ట్ (Cario Laptop Concept)

కాన్సెప్ట్ 2

కాన్సెప్ట్ 2

ఫుజిట్సు టర్న్‌టేబుల్ ల్యాప్‌టాప్ (Fujitsu Turntable Laptop)

కాన్సెప్ట్ 3

కాన్సెప్ట్ 3

ఇంటెల్ మెట్రో నోట్‌బుక్ (Intel metro notebook)

కాన్సెప్ట్ 4
 

కాన్సెప్ట్ 4

ద గెల్‌ఫ్రాగ్ (The Gelfrog)

కాన్సెప్ట్ 5

కాన్సెప్ట్ 5

థింక్‌ప్యాడ్ రిజర్వ్ ఎడిషన్ (Thinkpad reserve edition)

కాన్సెప్ట్ 6

కాన్సెప్ట్ 6

ఆసుస్ ల్యాప్‌టాప్ విత్ సెకండ్ డిస్‌ప్లే (Asus Laptop with Second Display)

కాన్సెప్ట్ 7

కాన్సెప్ట్ 7

ట్రావెలర్ ల్యాప్‌టాప్ (Traveller Laptop)

కాన్సెప్ట్ 8

కాన్సెప్ట్ 8

హెచ్‌పీ కాన్పెప్ట్ ల్యాప్‌టాప్ (HP Concept Laptop)

కాన్సెప్ట్ 9

కాన్సెప్ట్ 9

వన్ ల్యాప్‌టాప్ పర్ చైల్డ్ (One Laptop per Child)

కాన్సెప్ట్ 10

కాన్సెప్ట్ 10

ఎల్‌జీ ఫ్యూయల్ సెల్ ల్యాప్‌టాప్ (LG Fuel Cell Laptop)

Most Read Articles
Best Mobiles in India

English summary
10 Futuristic Laptop Concepts We Might See Soon.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X