మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

|

డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్ ప్రధాన భూమిక పోషిస్తుంది. చాలా మందికి మౌస్ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయటం తెలుసు. మౌస్ సాయంతో కీబోర్డ్‌తో పనిలేకుండా అనేక కమాండ్‌లను సెకన్ల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు. మౌస్ డిజైనింగ్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. మౌస్ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ మౌస్ ను తరచూ ఉపయోగించే వారి కోసం 10 బెస్ట్ ట్రిక్స్ ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

కీబోర్డ్‌లోని షిప్ట్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి మౌస్‌తో డాక్యుమెంట్ ముందు, చివరా రైట్ క్లిక్ చేయటం ద్వారా డాక్యుమెంట్‌లోని టెక్స్ట్ మొత్తం సెలక్ట్ అవుతుంది.

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి డాక్యుమెంట్‌లోని కావల్సిన టెక్స్ట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

కీబోర్డ్‌లోని షిప్ట్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి ఫైల్ లేదా ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసినట్లయితే విస్తరించిన కాంటెక్స్ట్ మెనూను మీరు చూడొచ్చు.

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

ఏదైనా ఫోటోను జూమ్ చేయాలంటే, కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి మౌస్ మధ్యలోని స్ర్కోలర్‌ను ఉపయోగించటం ద్వారా ఫోటో జూమ్ అవుతుంది.

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

ఓపెన్ చేసి ఉన్న నోట్‌ప్యాడ్ లేదా వర్డ్ డాక్యుమెంట్‌ను డిలీట్ చేయాలంటే విండో బార్ ఎడమ వైపు పై భాగంలో డబల్ క్లిక్ ఇచ్చినట్లయితే విండోస్ క్లోస్ అవుతుంది. మినిమైజ్ లైదా మ్యాగ్జిమైజ్ చేయాలంటే విండో బార్ మధ్య భాగంగలో డబల్ క్లిక్ ఇస్తే చాలు.

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

ఏదైనా లింక్‌ను కొత్త ట్యాబ్‌లో ఓపెన్ చేయాలంటే కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచి లింక్ పై రైట్ క్లిక్ చేసినట్లయితే లింక్ కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది.

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ మధ్యలోని స్ర్కోలర్‌ను క్లిక్ చేయటం ద్వారా బ్రౌజర్‌లోని ట్యాబ్‌లను క్లోజ్ చేయవచ్చు.

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ క్లిక్ లాక్‌ను యాక్టివేట్ చేయాలంటే మౌస్ ప్రాపర్టీస్‌లోకి వెళ్లి టర్న్‌ఆన్ క్లిక్ లాక్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లు మౌస్ లాక్ యాక్టివేట్ అవుతుంది.

 మౌస్ వాడుతున్నారా..? ఈ  ట్రిక్స్ మీకు తెలుసా..?

మౌస్ వాడుతున్నారా..? ఈ ట్రిక్స్ మీకు తెలుసా..?

కీబోర్డ్‌లోని కంట్రోల్ ‘కీ'ని హోల్డ్ చేసి ఉంచటం ద్వారా కాలమ్నర్ టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
10 Killer Mouse Tricks You’ve Never Tried. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X