మరపురాని ఆపిల్ ప్రకటనలు (యాడ్స్)

Posted By:

పెద్దపెద్ద మానిటర్‌లు...10 ఎంబి హార్డ్‌డిస్క్‌లు...రేడియో సైజ్ మోడెమ్‌లు... టైప్ రైటర్ తరహాలో కనిపించే మాకింటోష్ కంప్యూటర్‌లు.. టూల్ బాక్స్‌ల్లాంటి ల్యాప్‌టాప్‌లు. ఇప్పటికే మీరో అవగాహనకు వచ్చేసుంటారు. మనం చర్చించుకుంటుంది పాత కాలం కంప్యూటింగ్ పరికరాల గురించని. పూర్వం నాటి కంప్యూటింగ్ పరికరాలకు అప్పట్లో పెద్ద సంచలనం. వాటిని వినియోగించే వారికి గొప్పవారుగా కొలచేవారు. అప్పటికి... ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయ్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇప్పడు ఎవరింట్లో చూసినా కంప్యూటర్ కనిపిస్తుంది. ఫ్లాపీలకు కాలం చెల్లిపోయింది. వాటి స్థానంలో అధునాత స్టోరేజ్ డ్రైవ్‌లు అందుబాటులోకి వచ్చేసాయ్. వందల జీబీల సామర్ధ్యం గల హార్డ్‌డిస్క్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయ్. బొటను వేలంతో పెన్‌డ్రైవ్‌లో 64జీబి స్టోరేజ్ మెమరీని పెట్టకు తిరిగేస్తున్నాం. ప్రస్తుత పరిస్ధితులను పరిగణంలోకి తీసుకున్నట్లయితే కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు తమ వస్తువులను ప్రజల్లోకి తీసుకువెళ్లే కమ్రంలో రకరకాల మాద్యమాల ద్వారా ప్రకటనలను గుప్పిస్తున్నాయి. టీవీ, ఇంటర్నెట్, న్యూస్ పేపర్ ఇలా అనేక రకాల మద్యమాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల వెనక్కివెళితే సమాచార సాధనాలుగా న్యూస్ పేపర్ ఇంకా రేడియోలు కీలక పాత్రపోషించేవి. తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో ఈ మాద్యమాలనే తమ ప్రసార సాధనాలుగా ఎంచుకునే వారు.

టెక్నాలజీ సామ్రాజ్యంలో యాపిల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకుంది. తమ కంప్యూటింగ్ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో టీవీ, న్యూస్ పేపర్, మ్యాగజైన్ ఇలా రకరకాల మాద్యమాల ద్వారా ప్రకటనలను గుప్పించింది. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా యాపిల్ జీవిత చరిత్రలో మరుపురాని హోదాను దక్కించుకున్న ఉత్తమ 10 యాపిల్ ప్రకటలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

Apple II (1977)

ఈ ప్రకటనను యాపిల్ II కంప్యూటర్ విడుదల సమయంలో ప్రచురించటం జరిగింది.

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

A Is For Apple (1977)

పర్సనల్ కంప్యూటర్ల విభాగంలో పట్టు సాధించేందుకు 1977 ప్రాంతంలో యాపిల్ ఈ ప్రకటనకు రూపకల్పన చేసింది.

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

తమ వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగానికి సంబంధించి యాపిల్ ఈ  ఆలోచనాత్మకమైన ప్రకటనలను 1980లో విడుదల చేసంది.

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

Leave Your Mark (1997)

యాపిల్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన మరొక ప్రకటన 1997లో సంచలనం రేపింది.

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

Chic Not Geek (1998)

1998లో తమ ఐమ్యాక్ కంప్యూటర్ విడుదల సందర్భంగా యాపిల్ ఈ ప్రకటనను విడదల చేసింది.

 

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

Think Different (1998)

‘విభిన్నంగా ఆలోచించు’ అనే నినాదంతో యాపిల్ నుంచి ప్రారంభమైన ఈ ప్రకటన కొద్దికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

Black Tie Optional (2000)

2000వ సంవత్సరంలో ఐబుక్ జీ3 విడుదల సందర్భంగా ‘బ్లాక్ టై ఆప్షనల్’

యాపిల్ విడుదల చేసిన ప్రకటన ఇదే.

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

iPod (2006)

తమ సరికొత్త మ్యూజిక్ ఉత్పత్తి ఐపోడ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో ఈ ప్రకటనను యాపిల్ విడుదల చేసింది.

బెస్ట్ యాపిల్ యాడ్స్!

బెస్ట్ యాపిల్ యాడ్స్!

Thanks A Billion (2009)

తమ అప్లికేషన్ స్టోర్ నుంచి కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే బిలియన్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని యాపిల్ ఈ ప్రకటనను విడుదల చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot