Home
Computer

సిస్టం స్లో అవుతోందా..?

కొత్త కంప్యూటర్‌ను కొనేస్తాం వాడేస్తాం. పీసీని తరచుగా వాడే క్రమంలో వేగం మందగించడం అనే సమస్య ఏదో సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. ఫైల్స్‌ను విరివిగా ఓపెన్ చేయటం, నిత్యం ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం, గేమ్స్ ఆడటం, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను పీసీలో ఇన్‌స్టాల్ చేయలేకపోవటం వంటి కారణాలు పీసీ వేగం తగ్గుదలకు కారణమవుతాయి. పీసీ వేగాన్ని పెంచుకునేందుకు 10 ప్రాథమిక చిట్కాలను మీముందుంచుతున్నాం....

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి తొలగించండి.

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

స్టార్టప్ ప్రోగ్రామ్‌లను డిసేబుల్ చేయండి.

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

డిస్క్ క్లీనప్ టూల్‌ను ఉపయోగించుకుని పీసీని ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తుండండి.

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

నమ్మకమైన థర్డ ప్లారీ క్లీనప్ సాఫ్ట్‌‌వేర్‌లను ఉపయోగించి పీసీని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోండి.

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

టాస్క్ బార్‌లోని యాక్షన్ సెంటర్ ట్రబుల్ షూటర్ ఆఫ్షన్‌ను తరచూ ఉపయోగిస్తుండం వల్ల పీసీలోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు.

 

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

పీసీ నెమ్మదించటానికి గల ప్రధాన కారణం మాల్వేర్. యాంటీ మాల్వేర్ ప్రోగ్రామ్‌ను పీసీలో రన్ చేయటం వల్ల మాల్వేర్ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

 

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

ర్యామ్ సామర్థ్యాన్ని పెంచుకోవటం వల్ల పీసీ వేగాన్ని పెంచుకోవచ్చు.

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

ఆధునిక వర్షన్ ఇంకా ఎక్కువ సామర్థ్యం గల హార్డ్‌డ్రైవ్‌ను ఇన్‌స్టాల్ చేయటం వల్ల మీ పీసీ వేగాన్ని పెంచుకోవచ్చు.

సిస్టం స్లో అవుతోందా..?

సిస్టం స్లో అవుతోందా..?

మీ పీసీ విండోస్ 7 పై రన్ అవుతున్నట్లయితే విండోస్ 8కు అప్‌గ్రేడ్ అవ్వండి.

Best Mobiles in India

English summary
10 Tips to Speed Up Your PC. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X