చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ 10)!

|

పాత రోజుల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్‌లతో మాత్రమే కంప్యూటింగ్ సాధ్యపడేది. కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు.

 

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పోర్టబుల్ కంప్యూటిగ్ చరిత్రను ఫోటోగ్యాలరీ రూపంలో మీముందుకు తీసుకురావటం జరుగుతోంది. 1980నాటి పోర్టబుల్ కంప్యూటర్లు 30 పౌండ్లు బరువును కలిగి ఉండేవి. 2010 నాటికి పోర్టబుల్ కంప్యూటింగ్ అరచేతిలో ఇమిడిపోతోంది. కంప్యూటింగ్ చరిత్రలో ప్రత్యేక స్థానాలను దక్కించుకున్న 10 రకాల కంప్యూటర్ మోడళ్లను ఈ క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

1.) పర్సనల్ కంప్యూటర్‌లు:

పర్సనల్ కంప్యూటర్‌లను తెలుగులో వ్యక్తిగత గణనయంత్రాలుగా పిలుస్తారు. ఇంట్లో లేద వ్యక్తిగత అవసరాలకు ఉపయేగించే కంప్యూటర్‌లను పర్సనల్ కంప్యూటర్స్ అంటారు. పర్సనల్ కంప్యూటర్స్ వివిధ రకాలుగా ఉంటాయి. అది డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ ఏదైనా కావచ్చు.

 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

2.) డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు:

డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు కంప్యూటింగ్‌కు పూర్తిస్థాయి అనువుగా ఉంటాయి. వీటిని ఒకే చోట ఉంచాలి. ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. లేటెస్ట్ వర్షన్ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు అధిక శక్తిని గ్రహిస్తాయి.

 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!
 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

3.) ల్యాప్‌టాప్‌లు:

ల్యాప్‌టాప్‌లను పోర్టబుల్ కంప్యూటర్స్‌గా పిలుస్తారు. డెస్క్‌టాప్ కంప్యూటర్‌లతో పోలిస్తే మరింత తక్కువ బరువను కలిగి ఉండే ల్యాప్‌టాప్‌లను ఎక్కడికైన తీసుకువెళ్లవచ్చు. కంప్యూటింగ్‌కు అవసరమైన అన్ని అంశాలు ల్యాప్‌టాప్‌లో ఉంటాయి.

 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

4.) నెట్‌బుక్ :

నెట్‌బుక్‌లను అల్ట్రాపోర్టబుల్ కంప్యూటర్‌లుగా పిలుస్తారు. ఇవి ల్యాప్‌‍టాప్‌లతో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి.

 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

5.) పీడీఏ:

పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ (పీడీఏస్) ఈ పర్సనల్ కంప్యూటర్లు ఫ్లాష్ మెమెరీ వ్యవస్థను కలిగి ఉంటాయి. టచ్ స్ర్కీన్ టెక్నాలజీని ఈ పోర్టబుల్ డివైజ్‌లలో పొందుపరిచారు.

 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

6.) వర్క్ స్టేషన్:

ఈ భారీ కంప్యూటర్‌లను గ్రాఫిక్ ఇంకా సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ఉపయోగిస్తారు. ఈ పెద్దవైన కంప్యూటర్లు శక్తివంతమైన ప్రాసెసర్ లను కలిగి పటిష్టమైన మెమెరీ వ్యవస్థతో స్పందిస్తాయి.

 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

7.) సర్వర్:

సర్వర్ అనేది శక్తివంతమైన కంప్యూటర్ వ్యవస్థ. సర్వర్లు ఆయా వ్యవస్థలలోని కేంద్ర స్థానంలో ఉండి మిగిలిన కంప్యూటర్‌లకు డేటాను ప్రాసెస్ చేస్తాయి.

 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

8.) మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్:

వ్యక్తిగత కంప్యూటర్లు లేని రోజుల్లో కంప్యూటర్లు చక్కబట్టే వ్యవహారాలను మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లతో చక్కబెట్టేవారు. ఇప్పటికి అనేక వ్యవహారాలకు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్‌లను వినియోగిస్తున్నారు. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్‌లను ఆపరేట్ చేయాలంటే

ప్రత్యేకమైన శిక్షణ అవసరం.

 

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

చరిత్రకెక్కిన కంప్యూటర్లు (టాప్ -10)!

9.) సూపర్ కంప్యూటర్:

సూపర్ కంప్యూటర్‌లను పరిశోధనల్లో ఉపయోగించటం జరుగుతోంది. వీటి ఖరీదు కోట్ల డాలర్లలో ఉంటుంది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X