Home
Computer

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ పై ముఖ్యమైన పనిని నిర్వహిస్తున్నపుడు బ్యాటరీ పవర్ కొరత కారణంగా ఆ ల్యాప్‌టాప్ స్పందించటం మానేస్తే ఆ చికాకు అంతా ఇంతా కాదు. ల్యాప్‌టాప్‌తో బయటకు వెళుతున్న సమయంలో సదరు డివైజ్ బ్యాటరీ ఛార్జింగ్‌ స్థాయిని చెక్ చేసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చేందుకు అందుబాటులోకి వచ్చిన ల్యాప్‌టాప్‌లకు బ్యాటరీ అనేది ఎంతో కీలకంగా మారింది. బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ల్యాపీ స్పందించటం మానేస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పెంచుకునేందుకు 10 అత్యుత్తమ మార్గాలను మీకు సూచిస్తున్నాం...

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్‌కు జతచేసిన అన్ని యూఎస్బీ ఆధారిత ఎక్సటర్నల్ డివైస్‌లను తొలగించటం ద్వారా ల్యాపీ బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పెంచుకోవచ్చు.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

సీడీ లేదా డీవీడీ డ్రైవ్‌లను ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచటం ద్వారా ల్యాపీ బ్యాటీరీ లైఫ్‌ను ఆదా చేసుకోవచ్చు.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ ఎల్‌సీడీ స్ర్కీన్‌ బ్రైట్నెస్‌‍ను గరిష్టంగా తగ్గించుకోవటం ద్వారా బ్యాటీరీ లైఫ్‌ను ఆదా చేసుకోవచ్చు.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

స్పీకర్లను మ్యూట్‌లో పెట్టుకోవటం, మల్టీ మీడియా సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండటం ద్వారా ల్యాపీ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

స్ర్కీన్ సేవర్‌లను స్విచ్ ఆఫ్ చేయటం ద్వారా ల్యాపీ బ్యాటరీని ఎంతో కొంత మేర ఆదా చేసుకోవచ్చు.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ పై పనులను వీలైనంత తక్కువ వ్యవధిలో నిర్వహించుకోవటం ద్వారా బ్యాటరీ చార్జింగ్‌ను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవటం ద్వారా కూడా బ్యాటరీ చార్జింగ్ ఆదా అవుతుంది.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

అధిక వేడి ల్యాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను దహించివేస్తుంది. కాబట్టి, మీ ల్యాపీని ఎప్పటికప్పుడు వేడి వాతావరణానికి దూరంగా ఉంచండి.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాపీలోని సాఫ్ట్‌వేర్ ఇంకా డ్రైవర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండటం ద్వారా బ్యాటరీ జీవితాన్ని మరింతగాపొడిగించవచ్చు.

 ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌‌ను పెంచుకునేందుకు 10 మార్గాలు

ల్యాప్‌టాప్ బ్యాటరీని చార్జ్ చేసే క్రమంలో ఓరిజినల్ అడాప్టర్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
10 Ways To Increase Laptop’s Battery Life. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X