యూట్యూబ్ వీడియోలో 11 ఏళ్ల బాలిక .. 5 కోట్ల మంది చూసారు!

Posted By:

సమాచార మాద్యమంల్లో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన యూట్యూబ్ అనేక ఆసక్తికర అంశాలకు వేదికగా నిలుస్తోంది. వివిధ అంశాలకు సంబంధించిన వీడియోలు ఈ వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్నాయి.

తాజాగా, యెమెన్ దేశానికి చెందిన ఓ 11 సంవత్సరాల బాలిక తన ఆవేదనను ప్రపంచానికి విన్నవించుకుంటూ మాట్లాడిన 13నిమిషాల ఉద్వేగభరిత వీడియో సంభాషణ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ యూట్యూబ్ వీడియోను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 5,323,200 వీక్షణలు లభించాయి.

అసలేం జరిగింది..?

యెమెన్ దేశానికి చెందిన 11 సంవత్సరాల నాడా ఆల్-హడల్‌ను ఓ పెద్ద వయసు కలిగిన వ్యక్తికిచ్చి పెళ్లి చేసేందుకు బాలిక తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ వివాహాన్నివ్యతిరేకించిన నాడా ఇంటి నుంచి పారిపోయి రక్షించాలంటూ తన అంకుల్‌ను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె వెళ్లగక్కిన ఆవేదనను దృశ్య రూపకంలో చిత్రీకరించటం జరిగింది. తన హక్కులను కాలరాస్తున్నారంటూ ఆవేదనతో ఆ చిన్నారి వెల్లడించిన వివరాలను క్రింది జత చేసిన వీడియో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్ వీడియోలో 11 ఏళ్ల బాలిక ఆవేదత.. 5 కోట్ల మంది చూసారు!

యూట్యూబ్ వీడియోలో 11 ఏళ్ల బాలిక ఆవేదత.. 5 కోట్ల మంది చూసారు!

ఆ వైరల్ వీడియోను 5 కోట్ల మంది చూసారు!

ఆ వైరల్ వీడియోను 5 కోట్ల మంది చూసారు!

యూట్యూబ్ వీడియోలో 11 ఏళ్ల బాలిక .. 5 కోట్ల మంది చూసారు!

యెమెన్ దేశానికి చెందిన ఓ 11 సంవత్సరాల బాలిక తన ఆవేదనను ప్రపంచానికి విన్నవించుకుంటూ మాట్లాడిన 13నిమిషాల ఉద్వేగభరిత వీడియో సంభాషణ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ యూట్యూబ్ వీడియోను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 5,323,200 వీక్షణలు లభించాయి.

ఆ వైరల్ వీడియోను 5 కోట్ల మంది చూసారు!

యెమెన్ దేశానికి చెందిన 11 సంవత్సరాల నాడా ఆల్-హడల్‌ను ఓ పెద్ద వయసు కలిగిన వ్యక్తికిచ్చి పెళ్లి చేసేందుకు బాలిక తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ వివాహాన్నివ్యతిరేకించిన నాడా ఇంటి నుంచి పారిపోయి రక్షించాలంటూ తన అంకుల్‌ను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె వెళ్లగక్కిన ఆవేదనను దృశ్య రూపకంలో చిత్రీకరించటం జరిగింది. తన హక్కులను కాలరాస్తున్నారంటూ ఆవేదనతో ఆ చిన్నారి వెల్లడించిన వివరాలను క్రింది జత చేసిన వీడియో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot