జనవరిలో ఆవిష్కరించిన 13 ట్యాబ్లెట్‌ల వివరాలు (గ్యాలరీ)

Posted By:

కొత్త ఏడాదికగాను మొదటి నెల ముగిసింది. జనవరికిగాను ఇండియన్ టెక్ మార్కెట్లో 13 ట్యాబ్లెట్ ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. వీటిలో కొన్ని మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. పోటీ వ్యాపారంలో భాగంగా అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా దేశవాళీ బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఈ పరిస్ధితుల నడుమ దేశీయ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్‌లు కొదవు లేకుండా లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా జనవరిలో ఆవిష్కరించిన టాప్-13 ట్యాబ్లెట్‌ల వివరాలను స్లైడ్‌షో రూపంలో మీకందిస్తున్నాం...

దేశీయంగా ఆకాష్‌తో ప్రారంభమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీల సంస్కృతి క్రమక్రమంగా మరింత విస్తరించింది. మొదటి తరం 7 అంగుళాల శ్రేణి ట్యాబ్లెట్ పీసీలను తొలిగా నవంబర్ 2011లో ఆవిష్కరించారు. తరువాతి క్రమంలో ఈ మోడళ్లు ఆధునిక ట్రెండ్‌కు మార్గదర్శకంగా నిలిచాయి. దేశవాళీ బ్రాండ్‌లు కార్బన్, హెచ్‌సీఎల్, లావా, స్వైప్, మిలాగ్రోలు పోర్టబుల్ స్మార్ట్ కంప్యూటింగ్‌ను అన్ని వర్గాల వారికి చేరువచేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లావా ఈ - ట్యాబ్ జడ్7హెచ్ (Lava E-Tab Z7H):

1గిగాహెట్జ్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
7 అంగుళాల మల్టీటచ్ స్ర్కీన్,
3జీ వయా డాంగిల్,
ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
2800ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ,
ధర రూ.5,499.
లింక్ అడ్రస్:

స్పైస్ స్టెల్లార్ ప్యాడ్ ఎమ్ఐ-1010 (Spice Stellar Pad Mi-1010):

10 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 280 x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
క్వాడ్-కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
7600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
3డీ జి-సెన్సార్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
ధర రూ.12,999.
లింక్ అడ్రస్:

ఏసర్ ఐకోనియా బీ1-ఏ71 ట్యాబ్లెట్ (Acer Iconia B1-A71 Tablet):

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎంటీకే 8317టీ 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
7 అంగుళాల డబ్ల్యూఎస్ వీజీఏ ఎల్‌సీఎమ్ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వీడియో రికార్డింగ్,
బ్లూటూత్ 4.0,
విడుదల త్వరలో..

సామ్‌సంగ్ ట్యాబ్ 2 311 (Samsung Tab 2 311):

7 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,
రిసల్యూషన్1024x 600పిక్సల్స్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ప్రీ-లోడెడ్ మై ఎడ్యుకేషన్ అప్లికేషన్,
విడుదల త్వరలో......

హెచ్‌సీఎల్ మీ వై3 డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్ (HCL ME Y3 Dual SIM Android ICS Tablet):

7 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ స్ర్కీన్,
రిసల్యూషన్ సామర్ధ్యం 1024 x 600పిక్సల్స్,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ, వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
విడుదల త్వరలో........

విష్‌టెల్ ఐరా థింగ్ 2 (WishTel IRA Thing 2):

7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
టీఎఫ్ కార్డ్‌స్లాట్,
వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,999.
లింక్ అడ్రస్:

సిమ్‌‌ట్రానిక్స్ ఎక్స్‌ప్యాడ్ ఎక్స్801 ట్యాబ్లెట్ (Simmtronics Xpad X801 Tablet):

8 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ - ఏ8 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
4000ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,
ధర రూ.8,565.
లింక్ అడ్రస్:

లెనోవో ఐడియా ట్యాబ్ ఏ2107 (Lenovo IdeaTab A2107):

7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
3.15 మెగా పిక్స్ కెమెరా, రిసల్యూషన్2048x 1536పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ కార్టెక్స్ - ఏ9 ప్రాసెసర్,
ఎంటీకే 6575 చిప్‌సెట్,
నాన్-రిమూవబుల్ లియోన్ 3550ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల త్వరలో.......

ఐబెర్రీ ఆక్సస్ కోర్ ఎక్స్2 (iBerry Auxus CoreX2):

7 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, రిసల్యూషన్ 1280×800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
కార్టెక్స్ ఏ9 డ్యూయల్ కోర్ సీపీయూ, క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్,
8జీబి ఇంటర్సల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
వీజీఏ కెమెరా,
2మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఇన్‌బుల్ట్ 3జీ నెట్‌వర్క్ రిసీవర్,
లితియమ్ ఐయోన్ బ్యాటరీ (కెపాసిటీ 4100ఎమ్ఏహెచ్),
విడుదల త్వరలో........

ఐబెర్రీ ఆక్సస్ కోర్ ఎక్స్4 (iBerry Auxus CoreX4):

9.7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1024 x 1200పిక్సల్స్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ సామ్‌సంగ్ ఎక్సినోస్ 4412 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ద్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకోవచ్చు,
2జీబి ర్యామ్,
7200మెగాహెట్జ్ బ్యాటరీ,
విడుదల త్వరలో......

హెచ్‌సీఎల్ మీ వీ1 ట్యాబ్లెట్ (HCL ME V1 Tablet):

7 అంగుళాల కెపాసిటివ్ డబ్ల్యూవీజీఏ మల్టీ-టచ్ డిస్‌ప్లే,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కార్టెక్స్ ఏ8 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
3200ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,
ధర రూ.7,854.
లింక్ అడ్రస్:

వీడియోకాన్ 10 అంగులాల ట్యాబెట్ - వీటీ10 (Videocon 10 Inch Tablet-VT10):

10.1 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్,
శక్తివంతమైన 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా,
శక్తివంతమైన 6800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.11,200.
లింక్ అడ్రస్:

ఎన్‌ఎక్స్‌జి ఎక్స్ ట్యాబ్ ఏ9 ప్లస్ (NXG Xtab A9 Plus):

7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ స్ర్కీన్,
5 పాయింట్ మల్టీ-టచ్,
కార్టెక్స్ఏ9 ప్రాసెసర్, క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1 మెగా పిక్సల్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై ఇంకా ఎక్స్ టర్నల్ 3జీ హెచ్ డిఎమ్ఐ సపోర్ట్,
లితిమయ్ ఐయాన్ పాలిమర్ బ్యాటరీ,
ధర రూ.6,990.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot