ఈ ల్యాపీ మీకు బెస్ట్ ఛాయిస్!!

Posted By: Super

ఈ ల్యాపీ మీకు బెస్ట్ ఛాయిస్!!

 

ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?, బ్రాండ్ ఎంపిక పై తర్జనభర్జన పడుతున్నారా..?, కంప్యూటింగ్ అవసరాలను పరిపుష్టిగా తీర్చేందుకు సోనీ ముందుకొచ్చంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన గ్యాడ్జెట్ ఉత్పత్తులను టెక్ ప్రపంచానికి అందిస్తూ పోటీ మార్కెట్‌లో ధీటుగా నిలుస్తున్న సోనీ, వయో సిరీస్ నుంచి ఉత్తమ ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది.

వయో E సిరీస్ నుంచి VPCEG34FX/B మోడల్‌గా వస్తున్న ల్యాపీ స్పెసిఫికేషన్స్ , ఫీచర్స్:

* 14 అంగుళాల LED డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1366 × 568 పిక్సల్స్),

*   ఇన్-బుల్ట్ వెబ్‌క్యామ్, మైక్రో ఫోన్,

*   4జీబి ఇంటర్నల్ మెమెరీ,

*   ఎస్డీ కార్డ్ సపోర్ట్,

*   వై-ఫై సపోర్ట్, హెచ్‌డిఎమ్ఐ అవుట్,

*   బ్లూరే డ్రైవ్,

*   యూఎస్బీ 2.0 పోర్ట్స్,

*   విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

*   ఇంటెల్ కోర్ i5-2540M ప్రాసెసర్,

పొందుపరిచిన ఇంటెల్ వైర్‌లెస్ టెక్నాలజీ ఆధారితంగా ల్యాపీని హై డెఫినిషన్ టీవీలకు జతచేసుకోవచ్చు. ప్రస్తుతానికి యూఎస్‌లో లభ్యమవుతున్న సోనీ వయో VPCEG34FX/B త్వరలో ఇండియాకు రానుంది. ధర రూ. 40,000

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot