మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

|

కొత్త ల్యాప్‌టాప్ తీసుకున్నారా.. అయితే మీ పాత కంప్యూటర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు..?, పాత పీసీని ఇంటిలో ఉంచటం వల్ల లాభమా.. నష్టమా..? ఏమైనా అద్భుతాలు స్ళష్టించవచ్చా..? పలు సూచనలను క్రింద స్లైడ్ షోలో చూద్దాం.....

 

మీ కంప్యూటర్ ఎప్పుడు ‘సేఫ్'గా ఉండాలంటే..? కొద్దిపాటి రక్షణాత్మకమైన చర్యలతో మీరూ.. మీ కంప్యూటర్ ఆనందంగా ఉండొచ్చు. కంప్యూటర్‌లోకి యూఎస్బీ డ్రైవ్స్, సీడీ లేదా డీవీడీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి యాక్సిస్ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. మీ పీసీలో ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌లతో పాటు సరి అయిన యాంటీవైరస్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. AVG లాంటి పటిష్టమైన ఉచిత సాఫ్ట్‌వేర్‌లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సైతం మంచి మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తోంది. వీటిలో ఉపయుక్తమైనవాటిని ఇన్‌స్టాల్ చేసుకోండి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మరిచిపోకండి. పెన్‌డ్రైవ్, సీడీ -డీవీడీలను వాడే ముందు వాటిని యాంటీ వైరస్‌తో స్కాన్ చేయటం మరిచిపోవద్దు. పీసీలోని హార్డ్‌డిస్క్‌ను తరచూ స్కాన్ చేయండి. పీసీకి బూట్ లెవెల్ పాస్‌వర్డ్ ఉంచుకోవడం కూడా మంచిది. దీనివల్ల ఎవరంటే వారు పీసీని వాడలేరు. మీ డేటాను ఎప్పుడూ డి- డ్రైవ్‌లో ఉంచండి. ప్రోగ్రామ్స్ అన్నీ సి- డ్రైవ్‌లోనే ఉంచుకోండి. ఇంటర్నెట్ యాక్సెస్ చేసిన ప్రతిసారీ, కుకీస్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్‌ను డిలీట్ చేసేలా ఏర్పాటు చేసుకోండి. మీ పీసీని ఆఫ్ చేసే ముందు ఒకసారి యాంటి వైరస్‌తో స్కాన్ చేసుకోవడం మంచిది.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

1.) మీ పాత కంప్యూటర్ మెరుగైన పనితీరును కనబరుచుతున్నట్లయితే డిజిటల్ ఫోటోఫ్రేమ్‌గా మార్చేయండి. ఇందుకుగాను ఫ్లికర్, పికాసా వంటి ఉచిత అప్లికేషన్‌లు వెబ్ ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?


2.) మీ పాత కంప్యూటర్‌లోని హార్డ్‌డ్రైవ్ పనిచేస్తున్నట్లయితే పోర్టబుల్ ఎక్సటర్నల్ స్టోరేజ్‌లా ఉపయోగించుకోవచ్చు.

 మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీరు వెబ్ ప్రొఫెషనల్ అయితే మీ పాత మానిటర్‌ను సెకండరీ డిస్‌ప్లేలా ఉపయోగించుకోవచ్చు.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?
 

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

4.) మీ పాత కంప్యూటర్ మంచి కండీషన్‌లో ఉన్నట్లయితే మంచి ధరలకు అమ్మేయండి.

 మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

5.) పాఠశాలకు విరాళమివ్వండి: అభివృద్ధి శాతం తక్కువగా ఉన్న పాఠశాలకు మీ పాత పీసీని విరాళంగా ఇవ్వండి. ఈ చర్యతో మీరు నలుగురికి కంప్యూటింగ్ విజ్ఞానాన్ని పంచినవారవుతారు.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

హోమ్ సర్వర్‌గా మార్చుకోండి: మీ పాత కంప్యూటర్ హోమ్ సర్వర్‌లా మార్చుకుని ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అదే విధంగా మల్టిపుల్ కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?


7.) ప్రయోగాల పుట్ట: మీ ఆలోచనలకు సాన పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలకు పాత పీసీని ఉపయోగించుకోండి. ఈ పృక్రియ ద్వారా ఆయా విభాగాల్లో పరిణితి సాధిస్తారు.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

8.) గేమింగ్ ప్రేమికులా: అయితే గేమింగ్ సర్వర్‌లా మార్చుకోండి: మీకు నచ్చిన ఆటలన్నింటిని ఈ కంప్యూటర్‌లో పరీక్షించవచ్చు.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

9.) మీ బంధువుకు అప్పగించండి: కంప్యూటర్ విద్య అందరికి అవసరమైన ప్రస్తుత పరిస్ధితుల్లో మీ ఆప్తులకు ఈ గ్యాడ్జెట్‌ను అప్పగించి పర్యావరణ పరీరక్షణకు మీ వంతు సహకారాన్ని అందించండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X