ఈ ఏడాది మీరు కొనేందుకు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ల్యాప్‌టాప్ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది. అయితే మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల ల్యాప్‌టాప్‌లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్ అని తెలుసుకోలేక చాలామంది సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం ఓ 15 బెస్ట్ ల్యాప్‌టాప్‌లను గిజ్‌బాట్ పరిచయం చేస్తోంది. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: కష్టమర్లకు చుక్కలు చూపిస్తున్న ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ యాప్‌‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.

మాస్టర్ ప్రైస్ తో డెల్ లేటెస్ట్ గా లాంచ్ చేసింది.
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 2.3GHz ఇంటెల్ కోర్ i5-6200U.
గ్రాఫిక్స్ : ఇంటెల్ HD గ్రాఫిక్స్ 520.
రామ్ : 8GB
స్క్రీన్ : 13.3-inch QHD+ (3,200 x 1,800)
స్టోరేజి : 256GB SSD
ధర : రూ. 95 వేల నుంచి ప్రారంభం

2.

మాక్ బుక్ కన్నా బెటర్ గా ఉంటుంది.
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 900MHz Intel Core M3-6Y30
గ్రాఫిక్స్ : Intel HD Graphics 515
రామ్ : 8GB
స్క్రీన్ : 13.3-inch, 1,920 x 1,080 IPS display
స్టోరేజి : 256GB SSD
ధర : రూ. 51 వేల నుంచి ప్రారంభం

3.

పవర్ పుల్ క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 2.1GHz Intel Core i3-5015U
గ్రాఫిక్స్ : Intel HD Graphics 5500
రామ్ : 4GB
స్క్రీన్ : 13.3-inch, 1,920 x 1,090
స్టోరేజి : 16GB eMMC
ధర : రూ. 33 వేల నుంచి ప్రారంభం

4.

లైట్ వెయిట్ తో చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది.
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 1.6GHz dual-core Intel Core i5
గ్రాఫిక్స్ :Intel HD Graphics 6000
రామ్ : 8GB
స్క్రీన్ : 13.3-inch, LED-backlit glossy display (1440 x 900)
స్టోరేజి : 256GB SSD
ధర : రూ. 60 వేల నుంచి ప్రారంభం

5.

శ్యాంసంగ్ నుంచి వచ్చిన బెస్ట్ ల్యాప్‌టాప్
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 2.3GHz Intel Core i5-6200U
గ్రాఫిక్స్ : Intel HD Graphics 520
రామ్ : 8GB
స్క్రీన్ : 13.3-inch, FHD (1,920 x 1,080) LED anti-reflective display
స్టోరేజి : 256GB
ధర : రూ. 81 వేల నుంచి ప్రారంభం

6.

అల్టిమేట్ విండోస్ 10 హైబ్రీడ్ ల్యాప్‌టాప్
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 2.4GHz Intel Core i5-6300U
గ్రాఫిక్స్ : Intel HD Graphics 520
రామ్ : 8GB
స్క్రీన్ : 13.5-inch, 3,000 x 2,000 PixelSense Display
స్టోరేజి : 256GB PCIe3.0 SSD
ధర : రూ. 89 వేల నుంచి ప్రారంభం

7.

ప్రీమియం క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 1.8GHz Rockchip 3288-C
గ్రాఫిక్స్ : ARM Mali T624
రామ్ : 2GB LPDDR3 SDRAM
స్క్రీన్ :10.1-inch, WXGA (1,280 x 800) IPS multi-touch display
స్టోరేజి : 16GB eMMC
ధర : రూ. 24 వేల నుంచి ప్రారంభం

8.

థిన్ ల్యాప్‌టాప్
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 1.1GHz Intel Core m3 (dual-core)
గ్రాఫిక్స్ : Intel HD Graphics 515
రామ్ : 8GB RAM
స్క్రీన్ :12-inch, 2304 x 1,440 LED-backlit IPS display
స్టోరేజి :256GB SSD
ధర : రూ. 74 వేల నుంచి ప్రారంభం

9.

కన్వర్టబుల్ ల్యాప్‌టాప్
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 2.5GHz Intel Core i7-6500U
గ్రాఫిక్స్ : Intel HD Graphics 520
రామ్ : 16GB RAM
స్క్రీన్ :13.3-inch QHD+ 3,200 x 1,800 IPS display
స్టోరేజి : 512GB SSD
ధర : రూ. లక్షా 24 వేల నుంచి ప్రారంభం

10.

ల్యాప్‌టాప్ కు ట్యాబ్లెట్ కు మధ్యన బ్యాలన్స్ అయి ఉంటుంది.
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 2.2GHz Intel Core i5-5500
గ్రాఫిక్స్ : Intel HD Graphics 520
రామ్ : 8GB RAM
స్క్రీన్ :13.3-inch, 1,920 x 1,080 FHD Radiance LED-backlit touchscreen
స్టోరేజి : 256GB SSD
ధర : రూ. లక్ష నుంచి ప్రారంభం

11

ఫాస్టర్ ప్రాసెసర్ తో వచ్చిన ల్యాప్‌టాప్
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 2.7GHz dual-core Intel Core i5
గ్రాఫిక్స్ : Intel Iris Graphics 6100
రామ్ : 8GB RAM
స్క్రీన్ : 13.3-inch IPS, 2,560 x 1,600 pixels
స్టోరేజి : 128GB SSD
ధర : రూ. 89 వేల నుంచి ప్రారంభం

12

బడ్జెట్ విండో టాబ్లెట్
ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 1.2GHz Intel Core m7-6Y75
గ్రాఫిక్స్ : Intel HD Graphics 515
రామ్ : 8GB RAM
స్క్రీన్ : 12-inch, 1,920 x 1,280 WUXGA+ IPS WLED-backlit touchscreen
స్టోరేజి : 256GB SSD
ధర : రూ. 43వేల నుంచి ప్రారంభం

13

ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 1.83GHz Intel Celeron N2940 processor
గ్రాఫిక్స్ : Intel HD Graphics
రామ్ : 4GB DDR3
స్క్రీన్ : 14-inch 1,920 x 1,080 display
స్టోరేజి : 16GB eMMC
ధర : రూ. 26 వేల నుంచి ప్రారంభం

14.

ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 1.10GHz Intel Core m5-6Y57
గ్రాఫిక్స్ : Intel HD Graphics 515
రామ్ : 8GB LPDDR3 (1,866MHz)
స్క్రీన్ : 13.3-inch FHD (1,920 x 1,080) InfinityEdge display
స్టోరేజి : 256GB PCIe SSD
ధర : రూ. 32 వేల నుంచి ప్రారంభం

15.

ఫీచర్స్ విషయానికొస్తే
సీపీయూ : 2.4GHz Intel Core i7-5500
గ్రాఫిక్స్ : Intel HD Graphics 5500
రామ్ : 8GB
స్క్రీన్ : 13.3-inch, 1,920 x 1,080 FHD IPS touchscreen
స్టోరేజి :256GB SSD
ధర : రూ. 65 వేల నుంచి ప్రారంభం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 15 best laptops you can buy in 2016
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot