క్రియేటివ్ యూఎస్బీ డ్రైవ్స్!

Posted By:
  X

  కంప్యూటర్ పరిజ్ఞానం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి పెన్‌డ్రైవ్ సుపరిచితమే. పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఈ రీరైటబుల్ పరికరం కీలక సమాచారాన్ని స్టోర్ చేయటంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. సులువుగా ఎక్కడికైన క్యారీ చేయవచ్చు. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి,3జీబి... ఇలా అనేక మెమరీ వర్షన్‌లలో ఈ యూఎస్బీ డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. సాధారణంగా పెన్‌డ్రైవ్ అంటే స్టిక్ తరహాలో ఉంటుంది. కానీ.. ఇప్పుడు మేము చూపించబోయే యూఎస్బీ డ్రైవ్ లు విభిన్న ఆకృతులను కలిగి మిమ్మల్ని అలరిస్తాయి....

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  క్రియేటివ్ యూఎస్బీ డ్రైవ్స్!

  1. Pretec i-Disk Sushi Series

  మరింత సమచారం తెలుసకునేందుకు క్లిక్ చేయండి:

   

  Mix Tape USB Stick

  2.) Mix Tape USB Stick

  మరింత సమచారం తెలుసుకునేందుక క్లిక్ చేయండి:

   

  LaCie MosKeyto

  3. LaCie MosKeyto

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

  USB Jewel Bracelet Thumb Drive

  4. USB Jewel Bracelet Thumb Drive

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

  Swiss Army Flash

  5. Swiss Army Flash

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  Popdrive Bottle Opener with USB Drive

  6. Popdrive Bottle Opener with USB Drive

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

  Japanese Sensu USB

  7. Japanese Sensu USB

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  The Beatles Stereo USB Drive

  8. The Beatles Stereo USB Drive

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

   

  Steel by Design Crystal Heart Pendant

  9. Steel by Design Crystal Heart Pendant
  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  Cerrious Design Steampunk USB Drive

  10. Cerrious Design Steampunk USB Drive

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  CK by Calvin Klein USB Sunglasses

  11. CK by Calvin Klein USB Sunglasses

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  8GB USB Thumbdrive Inside of a Real Working Lighter

  12. 8GB USB Thumbdrive Inside of a Real Working Lighter

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  Light-up Memory Stick

  13. Light-up Memory Stick

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  Bomb USB Memory

  14. Bomb USB Memory

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  TAC Drive

  15. TAC Drive

  మరింత సమాచారం తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాకా ఎంతటి పనినైనా సునాయాశంగా చక్కబెట్టేస్తున్నాం. కట్టల కొద్ది రికార్డులను రాయటం వాటిని దాయటం వంటి బెడదలు తప్పాయి. గణన యంత్రానికి బంధువుల్లా పుట్టుకొచ్చిన ఉపకరణాలలో పెన్‌డ్రైవ్ ఒకటి. చిన్న సైజ్ బాక్స్ పరిమాణాన్ని కలిగి ఉండే ఈ బుల్లి స్టోరేజ్ డ్రైవర్ పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేస్తుంది. 2జీ, 4జీ, 8జీబి, 16జీబి ఇలా అనేక మెమరీ వేరింయట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. బ్రాండెడ్ పెన్‌డ్రైవ్‌ల విలువ రూ.400 నుంచి ప్రారంభమవుతోంది. అయితే, పెన్‌డ్రైవ్‌లకు సైతం నకిలీ మకిలి అంటుకుంది. పలువురు డబ్బుకు కక్కుర్తిపడి డూప్లికేట్ పెన్‌డ్రైవర్లను తయారు చేస్తూ కస్టమర్లకు కుచ్చుటోపి పెడుతున్నారు. అసలుకు నకిలీకు తేడాలేనంతగా వీటి డిజైనింగ్ ఉంటోంది.

  పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు? - మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు. - నాసిరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించటం చేత పెన్‌డ్రైవ్‌లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. కాబట్టి బరువు విషయంలోనూ ఓ కన్నేసి ఉంచండి. - అలాగే పెన్‌డ్రైవ్ మీద ఉన్న లోగోను స్ర్కాచ్ చేసి చూడిండి అది తొలగిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ పెన్‌డ్రైవ్ నకిలీదే. కంపెనీ పెన్‌డ్రైవ్‌లపై ముద్రించిన లోగో చెక్కు చెదరదు.

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more