వైర్లను సురక్షితంగా ఉంచే ప్రత్యేక హోల్డర్లు
కంప్యూటర్.. టీవీ.. టెలీఫోన్... హోమ్ థియేటర్.. సీడీ ప్లేయర్ ఇలా ఏ గాడ్జెట్ కైనా అనుసంధాన కేబుళ్లు ఉంటాయి. పలు సందర్భాల్లో ఈ కేబుళ్లు చిక్కులు పడి గందరగోళానికి గురి చేస్తుంటాయి. అంతేకాకుండా అవసరమైన సమయాల్లో వీటిని గుర్తించటం కష్టతరమవుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నంగా డిజైన్ కాబడిన 15 ప్రత్యేక హోల్డర్‌లను నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా మీరకు పరిచయం చేస్తున్నాం. ఇవి మీ కేబుళ్లను వరస క్రమంలో ఉంచటంతో పాటు మన్నికను రెట్టింపు చేస్తాయి..
మీ స్మార్ట్‌పోన్ వైరస్ బారిన పడి నెమ్మదైన పనితీరును కనబరుస్తుందా...?, మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి.
స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసకోండి: వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్న యాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications