విండోస్ కమాండ్ ప్రాంప్ట్ గురించి మీకు తెలుసా?

By Madhavi Lagishetty
|

ఫైళ్లను మరియు ఫోల్డర్లను యాక్సిస్ చేయడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో అత్యంత సమర్థమైన మార్గాలలో ఒకటి విండోస్ రన్ కమాండ్ బాక్స్. కంప్యూటర్ ఔత్సాహికులకు ఇప్పటివరకు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

 
విండోస్ కమాండ్ ప్రాంప్ట్ గురించి మీకు తెలుసా?

మీరు ప్రయత్నించడానికి చాలా కమాండ్స్ ఉన్నాయి. కొన్ని వినోదభరితంగా ఉంటే..మరికొన్ని కాలిక్యులేటర్, పెయింట్, రోజువారీ పనుల కోసం కొన్ని ఇలా ఎన్నో ఉన్నాయి. మీకు కావాల్సిన 15కమాండ్స్ జాబితాను అందిస్తున్నం.

1. %temp%-ఈ కమాండ్ ఉపయోగించడం ద్వారా, మీరు మీ కంప్యూటర్ నుంచి తాత్కాలిక ఫైళ్లను క్లియర్ చేయవచ్చు. ఇది తాత్కాలిక ఫైళ్లచే వేస్ట్ చేయబడిన స్పేస్ను ఆదా చేస్తుంది.

2. Cmd- ఈ కమాండ్ ఉపయోగించి...ఇది విండోస్ dos కమాండ్ ప్రాంప్ట్ ఒపెన్ చేస్తుంది.

3. MSconfing-మీరు ఈ కమాండ్ను వాడుతుంటే...బూట్ ఆప్షన్స్, ప్రారంభ ఆప్షన్స్ మరియు మరిన్ని విభిన్న విషయాలను సవరించడానికి మీకోసం విండోస్ సిస్టమ్ ఆక్రుతీకరణ ఒపెన్ చేస్తుంది.

4. Powershell- రన్ డైలాగ్ బాక్స్ లో ఈ కమాండ్ టైప్ చేస్తే...మీ పవర్ షెల్ నిర్వాహన అధికారాలను లేకుండా ఒపెన్ చేయబడుతుంది.

5. Lusrmgr.msc ఈ కమాండ్ లోకల్ యూజర్లు, గ్రూప్ మెనేజర్ ను ఒపెన్ చేస్తుంది. ఇక్కడ మీరు అందరు యూజర్లు మరియు గ్రూప్స్ యొక్క అనేక ఫీచర్లను సవరించుకోవచ్చు.

6. Perfmon.msc. మీరు మీ విండోస్ కంప్యూటర్ పనితీరును పర్యవేక్షించాలని అనుకుంటే, మీరు అమలు చేసే ప్రొగ్రామ్స్ మీరు ఈ కమాండ్ లో టైప్ చేయవచ్చు. ఇది డేటాను అందించే పనితీరును మానిటర్ను ఒపెన్ చేస్తుంది.

7. Appwiz.cpl ఈ కమాండ్ ప్రొగ్రామ్స్ మరియు ఫీచర్లను విండోను ఒపెన్ చేస్తుంది. ఇక్కడ మీరు త్వరగా మీ ఇన్స్ స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్ ను అన్ ఇన్ స్టాల్ చేయవచ్చు.

8. Devmgmt.msc ఇది విండోస్ డివైస్ మేనేజర్ యొక్క కమాండ్. మీరు అన్ని మీ హార్డ్ వేర్ డివైసులను నిర్వహించవచ్చు.

9. regedit ఈ కమాండ్ విండోస్ రిజిస్టర్ ఒపెన్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక ఆపరేషనల్ సిస్టమ్ మరియు ఇన్ స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్స్ మరియు సెట్టింగ్స్ ను కలిగి ఉన్న ఒక క్రమానుగత డేటాబేస్.

10. ( టూ..డాట్స్) ఈ కమాండ్ నేరుగా సి డ్రైవ్లో ఉన్న యూజర్స్ ఫోల్డర్ను ఒపెన్ చేస్తుంది.

11. (సింగిల్ డాట్) ఈ కమాండ్ డౌన్ లోడ్ పత్రాలు, డెస్క్ టాప్ మరియు పిక్చర్స్ వంటి ఇతర లోకల్ ఫోల్డర్లను కలిగి ఉన్న ప్రస్తుత యూజర్ హోం ఫోల్డర్ను ఒపెన్ చేస్తుంది.

12. కంట్రోల్, ఈ కమాండ్ కంట్రోల్ ప్యానెల్ ను ఒపెన్ చేస్తుంది. ఇక్కడ మీరు మీ సిస్టమ్ ను ఎడిట్ చేసుకోవచ్చు.

 

13. నోట్ ప్యాడ్. మీరు ఏదైనా కావాలనుకుంటే...మీరు ఈ కమాండ్ ను ఉపయోగించవచ్చు.

14. Taskmgr విండోస్ ఆపరేటింగ్ సిస్టమోలో రన్ అవుతున్న అన్ని ప్రోగ్సామ్స్ మరియు ప్రొసెసర్లను ఈ ఒపెన్ టాస్క్ మెనేజర్ ద్వారా మీరు నిర్వహించవచ్చు.

15. Sysdm.cpl ఈ కమాండ్ సిస్టమ్ పాపర్టీస్ విండోను ఒపెన్ చేస్తుంది.

ఆ ఫోన్ ధర రూ.1000 తగ్గింది!ఆ ఫోన్ ధర రూ.1000 తగ్గింది!

Best Mobiles in India

Read more about:
English summary
When it comes to accessing files and folders, there are a lot of ways in Windows operating system and one of the most efficient ways is the Windows Run Command box. Today we have compiled a list of 15 commands you should know if you love computers.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X