15 సంవత్సరాల గూగుల్ ప్రస్థానంలో సాధించిన మైలు రాళ్లు!
15 వసంతాలను దిగ్వజయంగా పూర్తి చేసుకున్న గూగుల్ ఇటీవలే తన 16వ ఏటలోకి అడుగుపెట్టింది. వెబ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకగుర్తింపును సొంతం చేసుకున్న సెర్జ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఆన్లైన్ ప్రపంచాన్సి శాసిస్తోంది. 15 సంవత్సరాల గూగుల్ ప్రస్థానంలో సాధించిన గొప్ప విజయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
సమాచారం మూలం: www.statista.com
ఇంటర్నెట్ అంటే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్. ఇంటర్నెట్‌కు పర్యాయపదంగా నిలిచిన గూగుల్ ఈ రోజు తన 15వ పుట్టిన రోజును జరుపుకుంది.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ తమ సెర్చ్ ఇంజన్ కోసం హమ్మింగ్‌బర్డ్ అనే కొత్త అల్గారిదమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త ఆవిష్కరణ గూగుల్ సెర్చ్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. మనం టైప్ చేసేకీవర్డ్స్ ఆధారంగా మరింత సమర్థంగా మనకు కావల్సిన వెబ్‌సైట్‌ల సమాచారం ఇంకా డాక్యుమెంట్ల సమాచారాన్ని అందించటంలో హమ్మింగ్ బర్డ్ అల్గారిదమ్ క్రీయాశీలకంగా వ్యవహరించనుంది. వాస్తవానికి గూగుల్‌ను సెప్టంబర్ 4, 1998న స్థాపించటం జరిగింది. 2005 వరకు గూగుల్ తన పుట్టినరోజును సెప్టంబర్ 4న జరుపుకునేది. న్యాయపరమైన కారణావల్ల ఆ తేదీని సెప్టంబర్ 27కు మార్చారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications