ముద్దు పేరు ఐఫోన్ కిల్లర్.. అసలు పేరు..?

Posted By: Staff

ముద్దు పేరు ఐఫోన్ కిల్లర్.. అసలు పేరు..?

 

టెక్ ప్రపంచంలో దిగ్గజ శ్రేణి ఆపిల్‌ను అధిగమించడమే లక్ష్యంగా శామ్‌సంగ్ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవలి కాలంలో గెలక్సీ సిరీస్ నుంచి విడుదలైన ఎస్II టాబ్లెట్ కంప్యూటర్, ఆపిల్ ఐఫోన్‌కు బలమైన పోటీనిచ్చింది. ఎస్IIకు అప్‌డేటెడ్ వర్షన్‌గా, గ్యాడ్జెట్ ప్రపంచం ఎల్లప్పటికి గుర్తించుకునే విధంగా గెలక్సీ ఎస్IIIను శామ్‌సంగ్ రూపొందించినట్లు సమాచారం. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో బ్రాండ్ వర్గాలు వెల్లడించనున్నాయి.

‘ఐఫోన్ కిల్లర్’ ముద్దుపేరుతో పిలవబుడుతన్న ఈ కంప్యూటింగ్ టాబ్లెట్ అసలు పేరు ‘శామ్‌సంగ్ 2 GHz డ్యూయల్ కోర్ గెలక్సీ ట్యాబ్’. డివైజ్ ముఖ్య ఫీచర్లు..

* Exynos 5250 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* శక్తివంతమైన గ్రాఫిక్ వ్యవస్థ,

* 11.6 అంగుళాల డిస్‌ప్లే,

* బ్యాటరీ బ్యాకప్ ను పెంచే లో పవర్ టెక్నాలజీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting