ఈ 20 కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా క్లిష్టతరం!
ఇంజినీరింగ్ డిగ్రీకి సంబంధించి మన దేశంలో ఏటా కల్పిస్తున్న ప్రవేశాల సంఖ్య ప్రపంచంలోని ఏ దేశంలోనూ కల్పించటం లేదు. మన దేశంలో ఏటా 7 లక్షల మంది ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరుతున్నట్లు ఓ అంచనా. ఇంత మందికి మన దేశంలో ఉద్యోగాలు లభించటం కల్ల. ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి అవకశాలు ఇతర దేశాల్లో పుష్కలంగా ఉన్నప్పటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీపడి విదేశాల్లో ఉద్యోగం సంపాదించే ప్రతిభ మన విద్యార్థుల్లో 5శాతం కన్నా ఎక్కువ మందికి లేదు. ఏఐసీటీఈ సేకరించిన డేటా ప్రకారం ఇండియాలో మొత్తం 1,511 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళశాలల ద్వారా 2006-07 విద్యా సంవత్సరానికి గాను 5,50,000 మంది డిగ్రీ పట్టాలను పొందారు.
ఈ ఆర్థిక సంవత్సారానికి సంబంధించి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కంపెనీల్లో కొలువులు తక్కువుగా ఉండటం. ఉన్న ఉద్యోగాలకు పోటీ అధికంగా ఉంటం ఒక కారణం.మరో వైపు ఆర్థిక లోటు పరిశ్రమలను వెంటాడుతుండటంతో ఉద్యోగ నియామకాలు తక్కువుగా ఉంటున్నాయి. ఇంజనీరింగ్ విద్యలో నిన్న... మొన్న ఉత్తీర్ణులై నిరద్యుగోలుగా ఉన్న వారిని బోధకులుగా నియమిస్తున్నారు. దింతో బోధనా వ్యవస్థ అద్వాన్నంగా మారుతోంది. అత్యధిక శాతం ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇదే దుస్థితి. ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి అవకశాలు ఇతర దేశాల్లో పుష్కలంగా ఉన్నప్పటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీపడి విదేశాల్లో ఉద్యోగం సంపాదించే ప్రతిభ మన విద్యార్థుల్లో 5శాతం కన్నా ఎక్కువ మందికి లేదు.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కఠినమైన ఇంటర్వ్యూలు నిర్వహించే టెక్ కంపెనీలకు సంబంధించి ప్రముఖ విశ్లేషనాత్మక సంస్థ గ్లాస్ డోర్ నిర్వహించిన సర్వే మొదటి 20 స్థానాల్లో నిలిచిన కంపెనీల వివరాలనుక్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

McKinsey
1. McKinsey
Interview difficulty rating:3.9

Thoughtworks
2. Thoughtworks
Interview difficulty rating: 3.9

Boston Consulting Group
ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!
Boston Consulting Group
Interview difficulty rating: 3.8

Gartner
4. Gartner
Interview difficulty rating: 3.7
ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!

Bain & Company
Bain & Company
Interview difficulty rating: 3.7

Rolls Royce
ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!
6. Rolls Royce
Interview difficulty rating: 3.6

ZS Associates
7. ZS Associates
Interview difficulty rating: 3.6

ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!
8. Google
Interview difficulty rating: 3.6

Stryker
ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!
9. Stryker
Interview difficulty rating: 3.5

HubSpot
10. HubSpot
Interview difficulty rating: 3.5

Paycom
ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!
11. Paycom
Interview difficulty rating: 3.5

Vistaprint
12. Vistaprint
Interview difficulty rating: 3.5

Teach For America
ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!
13. Teach For America
Interview difficulty rating: 3.4

Procter & Gamble
14. Procter & Gamble
Interview difficulty rating: 3.4

Avaya
ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!
15. Avaya
Interview difficulty rating: 3.4

Microsoft
16. Microsoft
Interview difficulty rating: 3.4

BlackRock
17. BlackRock
Interview difficulty rating: 3.4
ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూ చాలా టఫ్!

Sapient
18. Sapient
Interview difficulty rating: 3.4

Citrix Systems
19. Citrix Systems
Interview difficulty rating: 3.4

Nvidia
20. Nvidia
Interview difficulty rating: 3.4


Click it and Unblock the Notifications








