Just In
- 12 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 16 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 1 day ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 1 day ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- Sports IPL 2024: కేకేఆర్ చేతిలో ఓటమి.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- News ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే: తాజా జాబితాలో 9 మంది పేర్లు
- Movies Kalki 2898 AD అశ్వత్తామగా పవర్ఫుల్గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Finance Success Story: మోమోస్ అమ్మి కోట్లు సంపాదించిన సైంటిస్ట్.. షాకవుతున్న జనం..!!
- Automobiles ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
ఒకప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్ను అత్యుత్తమ ఆవిష్కరణగా భావించాం. మరికొన్నాళ్లకు ఆ స్థానాన్నిల్యాప్టాప్ భర్తీ చేసింది. మరిన్ని టెక్నాలజీ పోకడులు ట్యాబ్లెట్ పీసీని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ట్యాబ్లెట్ కంప్యూటర్ ద్వారా పోర్టబుల్ కంప్యూటింగ్ అందుబాటులోకి వచ్చేసరికి ప్రయాణంలోనూ మెయిల్ తదితర కంప్యూటింగ్ లావాదేవీలను చకచకా పూర్తిచేసేస్తున్నాం. చివరికి.. ట్యాబ్లెట్ను మొబైల్లా కూడా ఉపయోగించుకోగలుగుతున్నాం.
మొత్తం మీద ఈ ట్యాబ్లెట్, కంప్యూటింగ్ అలానే కమ్యూనికేషన్ అవసరాలను మరింత సులభతరంగా తీర్చేస్తోంది. అందుకే కాబోలు ట్యాబ్లెట్ పీసీలకు అంతలా డిమాండ్ ఏర్పడింది. అన్నివర్గాలు కంప్యూటింగ్ యూజర్లకు అనువుగా మారిన ట్యాబ్లెట్ పీసీలు భవిష్యత్లో మరింత ఆధునీకతతో పాటు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. యాపిల్, సామ్సంగ్, నోకియా, హెచ్టీసీ, లెనోవో వంటి దిగ్గజ బ్రాండ్లు ఇప్పటికే ఆ ప్రయాత్నాలో నిమగ్నమయ్యాయి.
నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా పలువురు టెక్నాలజీ నిపుణులు ఊహాజనితంగా డిజైన్ చేసిన కాన్సెప్ట్ ట్యాబ్లెట్ మోడళ్లను మీ ముందుంచుతున్నాం. కంప్యూటింగ్ టెక్నాలజీ ఏ మేరకు విస్తరించనుందో ఈ శీర్షిక ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470