స్టీవ్ జాబ్స్ మ్యాగిజైన్ కవర్లు (టాప్-25)

By Prashanth
|
25 Steve Jobs Magazine Covers


ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన బడె స్టీఫెన్ పాల్ జాబ్స్ (స్టీవ్ జామ్స్) గురించి నేటి ఫోటో శీర్షికలో భాగంగా చర్చించుకుందాం. అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు స్టీవ్ జాబ్స్ పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు.

అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది.

ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEO గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది. 56సంవత్సరాల జాబ్స్ అక్టోబర్5, 2011 ఉదరకోశ క్యాన్సర్‌తో మృతి చెందారు. క్రింద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో 25 అత్యుత్తమ స్టీవ్ జాబ్స్ మ్యాగిజైన్ కవర్‌లను చూడొచ్చు.

[gallery link="file"]

<strong>లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ (రూ.4,000 నుంచి)</strong>లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ (రూ.4,000 నుంచి)

చెత్త ఫోన్‌లు (ఫోటోలు)!

బెస్ట్ కంప్యూటర్లు..రూ.5,000కే!

Read In Tamil

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X