TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
‘వేగవంతంగా మార్పు చెందుతున్న ఈ పోటీ ప్రపంచంలో అనుకున్నది సాధించాలంటే రిస్క్ చేయక తప్పదు' ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బెర్గ్ హృదయ స్పందనల నుంచి జాలు వారిని ఈ మాటలు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన చదవును అర్థంతరంగా నిలిపివేసిని ఈ కుర్రోడు ఏదో చేయాలన్నపట్టుదలకు ప్రతిఫలమే ఫేస్‌బుక్..
126 కోట్ల మంది యూజర్లతో చాటింగ్, మీటింగ్, స్నేహం, వ్యాపారం, ప్రచారం, ప్రసారం, ఆనందాలు, సంతోషాలు ఇలా అనేకమైన మధురస్మృతులకు ఫేస్‌బుక్ ప్రతిబింబంలా మారింది. ఫేస్‌బుక్ లోకి ఒక్కసారి ప్రవేశిస్తే చాలు ఈ మయా పుస్తకానికి బానిసకాక తప్పదు. కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలు ఒక్కమాటలో చెప్పాలంటే ఫేస్‌బుక్ ఓ వింత ప్రపంచం. నేడు 30వ పుట్టిన రోజును జరుపుకుంటున్న ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బెర్గ్ కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను క్రింద స్లైడ్ షోలో చూడొచ్చు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బెర్గ్ 1984, మే 14న జన్మించారు.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
ఏప్రిల్ 2014 నాటికి మార్క్ జూకర్‌బెర్గ్ నికర ఆస్తి విలువ 25.3 బిలియన్ డాలర్లు
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
ఫేస్‌బుక్‌ను ఫిబ్రవరి 2004లో మార్క్ జూకర్‌బెర్గ్ ప్రారంభించటం జరిగింది.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను రూమ్‌మేట్స్ ఎడ్వార్డో సావెరిన్, డస్టిన్ మాస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్‌లతో కలిసి మార్క్ జూకర్స్ బర్గ్ ఆరంభించారు.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
తొలుత ‘దిఫేస్‌బుక్.కామ్' అనే పేరుతో ప్రారంభించి.. ఫిబ్రవరి 4, 2008వ సంవత్సరంలో ‘ఫేస్‌బుక్.కామ్'గా మార్చారు.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
23వ ఏటే టెక్ బిలియనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్న మార్క్ జూకర్‌బెర్గ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన విద్యాభ్యాసాన్ని సగంలోనే ముగించాల్సి వచ్చింది.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
మార్క్ జూకర్‌బెర్గ్ బ్రతికి ఉన్నంత కాలం ఏడాదికి ఆయన విలువ ఒక బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఓ విశ్లేషణ.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
కంప్యూటర్ ఆపరేటింగ్, సాఫ్ట్‌వైర్ రైటింగ్ వంటి నైపుణ్యాలను జూకర్‌బెర్డ్ చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
జూకర్‌బెర్డ్‌కు ఫ్రెంచ్, హెబ్రివ్, లాటిన్, ప్రాచీన గ్రీక్ వంటి భాషల్లో మంచి పట్టు ఉంది.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
జూకర్‌బెర్డ్ హైస్కూల్ స్థాయిలోనే తన ప్రతిభాపాటవాలను కనబర్చాడు. జూకర్‌బెర్గ్ రూపొందించిన ‘సైనాప్సీ' అనే ప్రోగ్రామ్ అనేక కంపెనీలను ఆకర్షించింది. దింతో ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇతడిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసాయి.
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
జూకర్‌బెర్డ్‌కు ఇష్టమైన సూక్తులలో ఇది కూడా ఒకటి. "Make things as simple as possible but no simpler"
హ్యాపీ బర్త్ డే ‘మార్క్ జూకర్‌బెర్గ్’..30వ పడిలోకి ఫేస్‌బుక్ సీఈఓ
జూకర్‌బెర్గ్ ఓ హంగేరియన్ షీప్ డాగ్‌ను పెంచుతున్నారు. పేరు బీస్ట్. ఈ షీప్ డాగ్‌కు ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీ ఉంది. ఈ పేజీని లైక్ చేసేవారి సంఖ్య 1.5మిలియన్లు.