మార్కెట్లోని బెస్ట్ ల్యాప్‌టాప్స్

Posted By:

బెస్ట్ పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం ఎదురుచూసున్నవారి కోసం ప్రపంచ శ్రేణి గుర్తింపు పొందిన 5 అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. సోనీ, లెనోవో , డెల్, ఏసర్ వంటి ప్రముఖ కంపెనీలచే రూపుదిద్దుకున్న ఈ ల్యాపీలు సమర్థవంతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ధర కాస్తంత ఎక్కువైనప్పటికి పనితీరులో నెం.1. వాటి వివరాలు తెలుసుకుందామా మరి!!!

కీబోర్డ్ టైపింగ్ వేగవంతంగా..?

విద్యార్థులు మొదలుకుని వ్యాపారుల వరకు టెక్నాలజీ ప్రపంచలో రాణించాలంటే ‘కీబోర్డ్ టైపింగ్' పై అవగాహన కలిగి ఉండాల్సిందే. పాతరోజుల్లో టైపింగ్‌లో నిష్ణాత సాధించాలంటే ఇన్స్‌స్టిట్యూట్‌కి వెళ్లి లోయర్ లేదా హయ్యర్ తరగతులతో శిక్షణ పొందాల్సి వచ్చేది. కాలానుగుణంగా చోటుచేసకున్న మార్పులు ఆన్‌లైన్ టైపింగ్ అప్లికేషన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ యాప్స్ సౌలభ్యతతో ఆన్‌లైన్ ద్వారానే కీబోర్డ్ టైపింగ్ నేర్చుకోవచ్చు. వీడియోగేమ్ మాదిరిగా డిజైన్ చేయబడిన ఈ అప్లికేషన్స్ టైపింగ్‌ను ఆడుతూ..పాడుతూ నేర్చుకుంటున్న అనుభూతిని కలిగిస్తాయి.

టైపింగ్ సులువుగా నేర్చుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కీబర్.కామ్ (www.keybr.com) ఓ సులభమైన మార్గం. ఒకే క్లిక్‌తో సాధన ప్రారంభించవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసిన వెంటనే హోం పేజీలో విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కీబోర్డ్ లేఅవుట్ దర్శనమిస్తుంది.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ వయో డ్యుయో 11 ఎస్ విడి11213సీఎన్ బి అల్ట్రాబుక్

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ5 (మూడవ తరం ప్రాసెసర్),
మొబైల్ హెచ్ఎమ్76 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
ఇంటెల్ హైడెఫనిషన్ గ్రాఫిక్స్,
128జీబి ఎస్ఎస్‌డి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
11.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ధర రూ.89011
లింక్ అడ్రస్:

లెనోవో ఐడియాప్యాడ్ యోగా 13 (59 - 341111) ల్యాప్‌టాప్ (Lenovo Ideapad Yoga 13 (59-341111) Laptop):

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ5 (మూడవ తరం ప్రాసెసర్),
మొబైల్ హెచ్ఎమ్76 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000,
128జీబి ఎస్ఎస్‌డి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
13.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1600 x 900పిక్సల్స్),
హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ కెపాసిటివ్ మల్టీ - టచ్ డిస్‌ప్లే,
ధర తెలియాల్సి ఉంది.
విడుదల త్వరలో. ముందస్తుగా బుక్ చేసకుందామనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

ఏసర్ ఆస్పైర్ వీ3 517జి ల్యాప్‌టాప్ (Acer Aspire V3 571G Laptop):

లైనక్స్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ5 (మూడవ తరం ప్రాసెసర్),
క్లాక్ వేగం 2.5గిగాహెట్జ్,
బీ75 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
ఎన్-విడియా జీఫోర్స్ జీటీ 630ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్‌డిస్క్ డ్రైవ్,
15.6 అంగుళాల స్ర్కీన్,
ధర రూ.39,139.
లింక్ అడ్రస్:

ఏసర్ ఆస్పైర్ వీ5 - 571జీ ల్యాప్ టాప్ (Acer Aspire V5-571G Laptop):

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ5 (మూడవ తరం ప్రాసెసర్),
మొబైల్ హెచ్ఎమ్77 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్ 4000,
750జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
15.6 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ధర రూ. 45665
లింక్ అడ్రస్:

డెల్ ఎక్స్‌పీఎస్ 15 ల్యాప్ టాప్ (Dell XPS 15 Laptop):

విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,
కోర్ ఐ7 (రెండవ తరం ప్రాసెసర్),
మొబైల్ హెచ్ఎమ్65 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
1 ట్యాబ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
15.6 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ధర రూ.65291.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot