5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో సామ్‌సంగ్ తిరగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. యాపిల్, నోకియా వంటి ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్‌లను వెనుక్కునెట్టిన ఘనత సామ్‌సంగ్‌కే దక్కుతుంది. ట్యాబ్లెట్ కంప్యూటర్ల తయారీ విభాగంలోనూ సామ్‌‌సంగ్ ధీటైన పనితీరును కనబరుస్తోంది. గెలాక్సీ ట్యాబ్ సిరీస్ నుంచి సామ్‌సంగ్ విడుదల చేస్తున్న ట్యాబ్లెట్ కంప్యూటర్లు అత్యాధునిక పోర్టబుల్ కంప్యూటింగ్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ ఐప్యాడ్‌లకు పోటీగా రూపకల్పన చేయబడిన 5 శక్తవంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 స్పెసిఫికేషన్‌లు

సూపర్ అమోల్డ్ డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్2560×1600పిక్సల్స్, 288 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 ఆక్టా‌కోర్ చిప్‌సెట్ మార్కెట్‌ను బట్టి క్వాడ్‌కోర్ 1.9గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ15 కోర్ ఇంకా క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 కోర్ లేదా 2.3గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కాన్,7,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లు

8.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1600పిక్సల్స్, 359పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 ఆక్టాకోర్ చిప్‌సెట్ (క్వాడ్‌కోర్ 1.9గిగాహెట్జ్ కార్టెక్స్ - ఏ15 కోర్ మరియు క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 కోర్) లేదా 2.3గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్ - కోర్ చిప్‌సెట్. 3జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కానర్, 4,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

Samsung Galaxy Tab 4 10.1

10.1 అంగుళాల WXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800 పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ట్యాబ్లెట్ బరువు 495 గ్రాములు,
6,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

Samsung Galaxy Tab 4 8.0

8 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్ ), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ), ఫోన్ బరువు 323 గ్రాములు, 4450ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.23,960.

 

 5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

5 శక్తివంతమైన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌లు

Samsung Note Pro 12.2

12.2 అంగుళాల డిస్‌ప్లే (WQXGA రిసల్యూషన్ 2560×1600పిక్సల్స్),
ట్యాబ్లెట్ బరువు 750 గ్రాములు,
ఎక్సినోస్ 5 ఆక్టా (1.9గిగాహెట్జ్ x 4 + 1.3గిగాహెట్జ్ x 4) ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
64జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ ఇంకా వై-ఫై వేరియంట్,
కనెక్టువిటీ ఫీచర్లు ఎల్టీఈ, 3జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, యూఎస్బీ, జీపీఎస్, గ్లోనాస్,
9500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర అంచనా రూ.65,575.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X