మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

|

కాలానుగుణంగా వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక యుగం కమ్యూనికేషన్ బంధాలను మరింతగా బలపరుస్తోంది. భారతీయ సోదరీమణులు ముఖ్యంగా రాఖీ పర్వదినాన్ని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. కేవలం అన్నాచెల్లెళ్లు .. అక్కాతమ్ముళ్లకే రక్షాబంధన్ పరిమితం కాదు స్నేహానికి ఈ బంధనం ప్రతీకగా నిలస్తుంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే. ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా మన రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగను శ్రావణ పౌర్ణమిగా మరి కొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో '' ఆవని ఆవిట్టం"", బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో '' కజరి పూర్ణిమ""గా రక్షాబంధన్‌ని నిర్వహిస్తారు. గోవా, కర్నాటక, గుజరాత్, మహారాష్ట్రాల్లో ఈ పండుగతోనే కొత్త రుతవు ప్రారంభమైనట్లు అక్కడ ప్రజలు భావిస్తారు. ఈ రాఖీ పౌర్ణమి శుభసమయాన్ని దూరం ఏ మాత్రం వేరు చేయలేదు. దూరంగా ఉన్న మీ అన్నయ్యలకు ఆన్‌లైన్ ద్వారా రాఖీలు పంపించేందుకు పలు వెబ్‌సైట్‌లు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

 మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

 rakhi.indiangiftsportal

గిఫ్ట్ ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి:

 మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

rakhigiftsindia.net

గిఫ్ట్ ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి:

 మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

 infibeam

గిఫ్ట్ ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి:

 మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్
 
మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

rakhi.rediff.com
గిఫ్ట్ ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి:

 మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

మీ రాఖీని ఆన్‌లైన్‌లో పంపించేందుకు 5 బెస్ట్ వెబ్ సైట్స్

shopping.indiatimes
గిఫ్ట్ ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X