మార్కెట్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

Posted By:

పాత రోజులకు కాలం చెల్లినట్లుగానే.. పాత మోడల్ ల్యాప్‌టాప్‌లకు ఆదరణ కొరవడింది.. స్లిమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో తక్కువ బరువుతో కూడిన నాజూకు శ్రేణి ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ స్మార్ట్ ల్యాపీలను మోసుకెళ్లటం చాలా సులుభతరం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆకట్టుకునే స్లిమ్ డిజైనింగ్... వేగవంతమైన బూటింగ్ ఇంకా శక్తివంతమైన స్టోరేజ్ డ్రైవ్ పై లభ్యమవుతున్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

ఏసర్ ఆస్పైర్ ఎస్7-392-6411 (Acer Aspire S7-392-6411)
ధర రూ.1,03,490

స్పెసిఫికేషన్‌లు: 13.3 అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), 10పాయింట్ మల్టీ టచ్‌స్ర్కీన్, 1.7గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 (4వ తరం ప్రాసెసర్), 4జీబి ర్యామ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400, 256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, హైడెఫినిషన్ వెబ్‌క్యామ్, బ్యాక్‌లైట్ కీబోర్డ్ (2ఎక్స్), యూఎస్బీ 3.0, హెచ్ఎమ్‌ఐ కనెక్టువిటీ, మల్టీ-కార్డ్ స్లాట్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, ల్యాపీ బరువు 1.3 కిలో గ్రాములు. ప్రత్యేకమైన ఫీచర్లు: టచ్ స్ర్కీన్, 8 గంటల బ్యాటరీ బ్యాకప్.

 

మార్కెట్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

లెనోవో థింక్‌ప్యాడ్ ఎక్స్ఎక్స్240 (Lenovo ThinkPad X240)
ధర రూ.96,075

స్పెసిఫికేషన్‌లు: 12.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్1366x 768పిక్సల్స్), హైడెఫినిషన్ ఎల్ఈడి
డిస్‌ప్లే, 2.1గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ7 (4వ తరం ప్రాసెసర్), 4జీబి ర్యామ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400 యూనిట్, 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, హైడెఫినిషన్ వెబ్ క్యామ్, బ్యాక్లిట్ కీబోర్డ్, యూఎస్బీ 3.0, యూఎస్బీ 2.0, మల్టీ-కార్డ్ స్లాట్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, బరువు 1.6 కిలో గ్రాములు.

 

మార్కెట్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (Apple MacBook Air):
ధర రూ.68,000 - రూ.75,000

స్పెసిఫికేషన్‌లు: 11 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే, 1.3గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 (4వ తరం ప్రాసెసర్), 4జీబి ర్యామ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 5000, 128జీబి/256జీబి ఎస్ఎస్‌డీ డ్రైవ్, హైడెఫినిషన్ వెబ్‌క్యామ్, బ్యాక్లిట్ కీబోర్డ్, యూఎస్బీ 3.0, థండర్ బోల్ట్, ల్యాపీ బరువు1.35 కిలో గ్రాములు. ప్రత్యేకమైన ఫీచర్లు: సింగిల్ చార్జ్ పై 9 గంటల బ్యాటరీ బ్యాకప్.

 

మార్కెట్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

అసుస్ ఎస్400 సీఏ- సీఏ 028హెచ్ (Asus S400CA-CA 028H):
ధర రూ.58,000

స్పెసిఫికేషన్‌లు: 14 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్1366x 768పిక్సల్స్), హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్ + 24జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, ల్యాపీ బరువు 1.8 కిలో గ్రాములు.

మార్కెట్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

డెల్ ఇన్స్‌పిరాన్ 15జెడ్ 5523 (Dell Inspiron 15z 5523):
ధర రూ.52,900

ల్యాపీ స్పెసిఫికేషన్‌‍లు: 15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్1366x 768పిక్సల్స్ ), ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 2జీబి గ్రాఫిక్స్ కార్డ్, 500జీబి హార్డ్‌డ్రైవ్ + 32జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, డీవీడీ డ్రైవ్, విండోస్ 8 ఆఫరేటింగ్ సిస్టం, ల్యాపీ బరువు 2.2 కిలో గ్రాములు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot