రూ.9,999కే ‘విండోస్ 10’ ల్యాప్‌టాప్

Written By:

విండోస్ 10 ల్యాప్‌టాప్ ఇప్పుడు రూ.10,000కే వచ్చేస్తోంది. పోర్టబుల్ కంప్యూటింగ్ విభాగంలో నెలకున్న పోటీ మార్కెట్ నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ ల్యాప్‌టాప్‌ల పై దృష్టిసారింరచాయి. రూ.10,000 నుంచి రూ.20,000 ధర రేంజ్‌లో అందుబాటులో ఉన్న 5 చౌకధర విండోస్ 10 ల్యాప్‌టాప్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : లెనోవో కే3 నోట్ రూ.1,999కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ ధర‌కే ల్యాప్‌టాప్ ఇస్తున్నకంపెనీలు

iBall CompBook Excelance

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ పూర్థిస్థాయి ల్యాప్‌టాప్ ధర రూ.9,999. 2జీబి ర్యామ్, 10,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ వంటి శక్తివంతమైన స్పెక్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

 

ఫోన్ ధర‌కే ల్యాప్‌టాప్ ఇస్తున్నకంపెనీలు

Micromax Canvas Lapbook

మైక్రోమాక్స్ నుంచి వస్తోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ ధర రూ.13,999. ఫీచర్స్ విషయానికొస్తే... విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ ఆటమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 11.6 అంగుళాల డిస్‌ప్లే, డ్యుయల్ స్పీకర్ వ్యవస్థలు ఆకట్టుకునే పనితీరును ప్రదర్శిస్తాయి.

 

ఫోన్ ధర‌కే ల్యాప్‌టాప్ ఇస్తున్నకంపెనీలు

Asus Eeebook

మార్కెట్లో అసుస్ ఇబుక్ ధర రూ.14,000. ఈ ల్యాపీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇంటెల్ ఆటమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆకట్టుకునే పనితీరును కనబరుస్తుంది. 11.6 అంగుళాల డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

 

ఫోన్ ధర‌కే ల్యాప్‌టాప్ ఇస్తున్నకంపెనీలు

HP Stream 13

ఈ బ్రాండెడ్ ల్యాప్‌టాప్ ధర రూ.18,889. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఇంటెల్ సెలిరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 13.3 అంగుళాల యాంటీ గ్లేర్ డిస్‌ప్లే.

 

ఫోన్ ధర‌కే ల్యాప్‌టాప్ ఇస్తున్నకంపెనీలు

HP Pavilion 11

ఈ బ్రాండెడ్ ల్యాప్‌టాప్ ధర రూ.20,000. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 11.6 అంగుళాల డిస్‌ప్లే, 500జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, ఇంటెల్ సెలిరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్.

 

ఫోన్ ధర‌కే ల్యాప్‌టాప్ ఇస్తున్నకంపెనీలు

iBall CompBook Exemplaire

ఈ బ్రాండెడ్ ల్యాప్‌టాప్ ధర రూ.13,999.14 అంగుళాల డిస్‌ప్లే, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, శక్తివంతమైన 10,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 cheapest Windows 10 laptops in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot