‘2013’ టెక్ ప్రపంచంలో ఏం జరగబోతోంది..?

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/5-exciting-tech-launches-to-look-forward-in-2013-2.html">Next »</a></li></ul>

‘2013’ టెక్ ప్రపంచంలో ఏం జరగబోతోంది..?

టెక్ ప్రపంచం కొత్త ఆవిష్కరణలకు ముస్తాబవుతోంది. కొత్త సంవత్సరం నేపధ్యంలో టెక్నాలజీ ప్రియుల దృష్టి అంతా జనవరి 8 నుంచి 11 వరకు యూఎస్‌లో నిర్విహించే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో  2013 పైనే!. 2వేల కంపెనీలకు చెందిన టెక్నాలజీ  ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కనువిందు చేయునున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ ఏడాది చోటుచేసుకోనున్న ఐదు అత్యుత్తమ టెక్నాలజీ ఆవిష్కరణలను గిజ్‌బాట్ మీముందుంచుతోంది.

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/5-exciting-tech-launches-to-look-forward-in-2013-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot