ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు

Posted By:

నేటితరం కమ్యూనికేషన్ బంధాలను ధృడపరచటంలో మొబైల్ సందేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నెటిజనుల కోసం పలు ఆన్‌లైన్ ఫ్రీ ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌లు వెలిసాయి. ఆన్‌లైన్ యూజర్‌లు ఈ వెబ్‌సైట్‌లలో సభ్యత్వం తీసుకోవటం ద్వారా ఇండియాలోని ఏ మొబైల్ నెంబరు‌కైనా ఉచితంగా సందేశాలను పంపుకోవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లు తమతమ డివైజ్‌లు నుంచి ఉచితంగా సందేశాలను పంపుకునేందుకుగాను దోహదపడే ఐదు అత్యుత్తమ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పరిచయం చేస్తున్నాం. మీమీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో జీపీఆర్ఎస్, వై-ఫై లేదా 3జీ డేటా ప్లాన్‌లు అమలులో ఉన్నట్లయితే ఆయా సర్వీస్‌లను ఉపయోగించుకుని ఈ అప్లికేషన్‌ల ద్వారా ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ అప్లికేషన్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్ షోలో పొందుపరచటం జరిగింది.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు

ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా (Free SMS India):

ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా అప్లికేషన్ సపోర్ట్ చేసే గేట్‌వేల వివరాలు:

వే2ఎస్ఎంఎస్ (Way2SMS),
ఫుల్ఆన్ఎస్ఎంఎస్ (FullonSMS),
సైట్2ఎస్ఎంఎస్ (Site2SMS),
160బై2(160by2),
ఎస్ఎంఎస్440(SMS440),
ఇండియారాక్స్ (IndyaRocks),
యూమింట్( YouMint),
ఉుల్టూ(Ultoo),
ఫ్రీఎస్ఎంఎస్8 (FreeSMS8).

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు

వే టూ ఫ్రీ ఎస్ఎంఎస్ (Way 2 Free SMS):

ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. వే టూ ఎస్ఎంఎస్ అప్లికేషన్ సపోర్ట్ చేసే గేట్‌వేల వివరాలు:

వే2ఎస్ఎంఎస్ (Way2SMS),
160బై2(160by2),
ఉుల్టూ(Ultoo),
అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు

ఎఫ్2ఎస్ ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా (F2S Free SMS India):

ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఎఫ్2ఎస్ ఫ్రీ ఎస్ఎంఎస్ ఇండియా అప్లికేషన్ సపోర్ట్ చేసే గేట్‌వేల వివరాలు:

వే2ఎస్ఎంఎస్ (Way2SMS),
ఫుల్ఆన్ఎస్ఎంఎస్ (FullOnSms),
సైట్2ఎస్ఎంఎస్ (Site2Sms).

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు

ఫ్రీ ఎస్ఎంఎస్ సెండర్ (Free SMS Sender):

ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఫ్రీ ఎస్ఎంఎస్ సెండర్ అప్లికేషన్ అప్లికేషన్ సపోర్ట్ చేసే గేట్‌వేల వివరాలు:

వే2ఎస్ఎంఎస్ (Way2SMS),
సైట్2ఎస్ఎంఎస్ (Site2Sms),
ఫుల్ ఆన్ ఎస్ఎంఎస్ (FullOnSms),
160బై2 ( 160by2),
ఎస్ఎంఎస్440 (Sms440),
ఇండియా రాక్స్ (IndyaRocks),

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

ఉచితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు

ఎస్ఎంఎస్ ఇండియా ఫ్రీ (SMS India Free):

ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఇండియాలో పరిధిలోని ఏ ఫోన్‌కైనా ఉచితంగా ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot