మిమ్మల్ని చూడగానే ‘కెవ్వు కేక’ అనిపించాలా..?

Posted By:

శరీరాన్ని నిరంతరం పూర్తి‌స్థాయి ఫిట్‌నెస్‌తో ఉంచడమన్నది, ఆరోగ్యం.. వ్యాయామం ఇతర ఆహార అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది. చాలామంది తమ తమ శరీర దృఢత్వాలను కాపాడుకునేందుకు వ్యాయామశాలలను ఆశ్రయిస్తుంటారు. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన స్మార్ట్‌ఫోన్‌లు మీ ఫిట్‌నెస్ స్థాయిని పెంచటంలో దోహదపడుతున్నాయి. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫిట్‌నెస్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఈ నేపధ్యంలో టాప్-5 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్ మీకోసం........

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిమ్మల్ని చూడగానే ‘కెవ్వు కేక’ అనిపించాలా..?

1.) క్యాలరీ కౌంటర్- మై ఫిట్‌నెస్ పాల్ ( Calorie Counter - MyFitnessPal):

తీసుకుంటున్న ఆహారం, బరువు, వ్యాయామానికి సంబంధిని డేటాను స్టోర్ చేసుకోవాలనుకునే వారికి క్యాలరీ కౌంటర్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో దోహదపడుతుంది.

లింక్ అడ్రస్:

 

మిమ్మల్ని చూడగానే ‘కెవ్వు కేక’ అనిపించాలా..?

2.) డైట్ పాయింట్ - వెయిట్ లాస్ (Diet Point · Weight Loss):

ఈ ఉచిత డౌన్‌లోడ్ అప్లికేషన్ మీ బరవును తగ్గించటంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

లింక్ అడ్రస్:

మిమ్మల్ని చూడగానే ‘కెవ్వు కేక’ అనిపించాలా..?

3.) మ్యాథ్ జీనియస్ బ్రెయిన్ ట్రెయినర్ (Math Genius Brain Trainer):

ఈ అప్లికేషన్ మెదడు నైపుణ్యాలను పెంపొందించటంతో పాటు సంగ్రాహాక శక్తిని మెరుగుపరుస్తుంది.
లింక్ అడ్రస్:

మిమ్మల్ని చూడగానే ‘కెవ్వు కేక’ అనిపించాలా..?

4.) నేచర్ సౌండ్స్ రిలాక్స్ అండ్ స్లీప్ (Nature Sounds Relax and Sleep):

ఆఫీస్ లేదా ఇంట్లో 10 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుందామనుకనే వారికి ఈ అప్లికేషన్ సంతృప్తికర అనుభూతులను చేరువ చేస్తుంది. ప్రకృతి సంబంధమైన ఆరు ఉత్తమ శబ్ధాలను ఈ ఫీచర్ విడుదల చేస్తుంది.

లింక్ అడ్రస్:

మిమ్మల్ని చూడగానే ‘కెవ్వు కేక’ అనిపించాలా..?

5.) క్యాలరీ కౌంటర్ బై ఫాట్ స్రీక్రెట్ (Calorie Counter by FatSecret):

తీసుకును ఆహారంలో క్యాలరీ ఇంకా కొవ్వుశాతాన్ని కనుగొనేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting