Home
Computer

షాకివ్వబోతున్న ‘లెనోవో’..?

By Super
5 inch innovation from Lenovo


టాబ్లెట్ పీసీల పరశ్రమలో కొత్త శకం ప్రారంభం కానుంది. ఈ నూతన అధ్యయానికి ‘లెనోవో’ శ్రీకారం చుట్టనుంది. పరిశ్రమలో ప్రత్యర్థి బ్రాండ్లకు సవాల్ విసురుతూ ‘5 అంగుళాల’ డిస్ ప్లే సామర్ధ్యం గల టాబ్లెట్ కంప్యూటర్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ అత్యాధునిక కంప్యూటింగ్ గ్యాడ్జెట్ వినియోగదారులకు అతి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు విశ్వసనీయవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ గ్యాడ్జెట్ కు సంబంధించి స్పెసిఫికేషన్ ఇతర అప్లికేషన్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఐస్‌క్రీమ్ శ్యాండ్‌విచ్ ఆపరేటింగ్ వ్యవస్థను ఈ 5 అంగుళాల టాబ్లెట్ పీసీలో లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే టచ్ వ్యవస్థ ఆధారితంగా ఈ టాబ్లెట్ డిస్ ప్లే పనిచేస్తుంది. అమెరికాలో ఐప్యాడ్ రేంజ్ లో, చైనాలో లీప్యాడ్ రేంజ్ లో ఈ పీసీలను మార్కెటింగ్ చేయునున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సస్పెన్స్ వీడాలంటే మరి కొద్ది రోజుల వేచి చూడాల్సిందే.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X