Home
Computer

కొత్త ల్యాపీ కొనాలనుకుంటున్నారా, ఈ డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి

ఈ రోజుల్లో ల్యాపీ అనేది ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. మొబైల్ ఉన్నా పీసీ ఉన్నా ఎక్కడికైనా తీసుకెళ్లి పని చేసుకోవడానికి ల్యాపీని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు.

ఈ రోజుల్లో ల్యాపీ అనేది ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. మొబైల్ ఉన్నా పీసీ ఉన్నా ఎక్కడికైనా తీసుకెళ్లి పని చేసుకోవడానికి ల్యాపీని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇక ఉద్యోగులయితే బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆఫీసు వర్క్ చేయడానికి ముందుగా ల్యాపీలనే ఆశ్రయిస్తారు. అందువల్ల అందరూ తక్కువలో ల్యాపీలు ఉన్నాయోమే అని చెక్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం పేటీఎమ్ ఇప్పుడు బంపరాఫర్లను అందిస్తోంది. బ్రాండెడ్ కంపెనీలు Asus, HP, Lenovo ఇంకా ఇతర కంపెనీల ల్యాపీలపై పేటీఎమ్ 20% discountని అందిస్తోంది. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Asus Vivobook X507

Asus Vivobook X507

తగ్గింపు తర్వాత రూ.21,590

ఈ ల్యాపీ ఇప్పుడు పేటీఎమ్ మాల్ లో 28 శాతం తగ్గింపును అందుకుంది. అలాగే కొనుగోలు చేసిన వారికి రూ.2500 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తోంది.

 

HP Envy 13-ab069TU

HP Envy 13-ab069TU

తగ్గింపు తర్వాత రూ.69,990

ఈ ల్యాపీ ఇప్పుడు పేటీఎమ్ మాల్ లో 23 శాతం తగ్గింపును అందుకుంది. కాగా దీని అసలు ధర రూ. 91,285గా ఉంది.

 

 

Lenovo ideapad 320S

Lenovo ideapad 320S

తగ్గింపు తర్వాత రూ.44,490

ఈ ల్యాపీ ఇప్పుడు పేటీఎమ్ మాల్ లో 24 శాతం తగ్గింపును అందుకుంది. కాగా దీని అసలు ధర రూ.59,390 గా ఉంది.

 

Asus Vivobook 15 X510UA-EJ796T

Asus Vivobook 15 X510UA-EJ796T

తగ్గింపు తర్వాత రూ.31,399

ఈ ల్యాపీ ఇప్పుడు పేటీఎమ్ మాల్ లో 23 శాతం తగ్గింపును అందుకుంది. కాగా దీని అసలు ధర రూ.40,990 గా ఉంది.

 

Lenovo Ideapad 330S

Lenovo Ideapad 330S

తగ్గింపు తర్వాత రూ.33,990

ఈ ల్యాపీ ఇప్పుడు పేటీఎమ్ మాల్ లో 29 శాతం తగ్గింపును అందుకుంది. కాగా దీని అసలు ధర రూ.47,890 గా ఉంది.

 

Asus VivoBook S14 S406

Asus VivoBook S14 S406

తగ్గింపు తర్వాత రూ.45,842

ఈ ల్యాపీ ఇప్పుడు పేటీఎమ్ మాల్ లో 24 శాతం తగ్గింపును అందుకుంది. కాగా దీని అసలు ధర రూ.59,990 గా ఉంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
6 Laptops you may buy with minimum 20% discount on Paytm Mall more News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X