మీ కంప్యూటర్ కోసం ప్రాథమిక చిట్కాలు!

Posted By:

అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానం మనిషి జీవన విధానాలనే మార్చేసింది. విద్యా.. వ్యాపారం.. వినోదం ఇలా అనేక విభాగాలలో పర్సనల్ కంప్యూటర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. పలు రకాల అవసరాల నేపధ్యంలో ఇళ్లలో సైతం పర్సనల్ కంప్యూటర్‌లను వినియోగించుకుంటున్నాం. కంప్యూటర్ల వాడకం విషయంలో వినియోగదారులు పాటించవల్సిన 7 ప్రాథమిక చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

సీడీలు మనందరికి సుపరిచితమే వాటిని ఎన్ని విధాలుగా భద్రపరచినప్పటికి గీతలు లేదా మరకలు ఎర్పడటం సహజం. మీరు వినియోగించే టూత్ పేస్ట్‌తో మీ సీడీలను క్లీన్ చేసుకోవచ్చు. తరచూ ఇలా చేయటం వల్ల మీ సీడీల మన్నిక రెట్టింపవుతుంది.

ముందుగా మీ సీడి పై భాగాన్ని సుబ్బు నీళ్లతో శుభ్రంగా కడిగేయండి. తరువాత సున్నితమైన క్లాత్ పై సీడీని ఉంచండి.  తరువాత మీరు వాడే పేస్టును కొంత తీసుకునీ సీడీ పై పాలిష్ చేయండి. పాలిషింగ్ పూర్తి అయిన అనంతరం ఓ అయిదు నిమిషాలు పాటు సీడీని అలానే ఉంచండి.  ఇప్పుడు చల్లటి నీటితో మీ సీడిని శుభ్రం చేయండి.  అనంతరం మెత్తని పేపర్ టవల్‌తో సీడీని శుభ్రంగా తుడుచుకోవాలి.  ఇప్పుడు చూడండి మీ సీడీ కొత్తదానిలో ఏలా మెరిసిపోతుందో!


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
8 Primary Tips to Personnel Computer users. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot