Just In
- 10 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 15 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 18 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
మీ సీపీయూ పెద్ద శబ్దాలతో మొరాయిస్తోందా ?
సాధారణంగా హోం పీసీల్లో గేమ్స్ ఆడితే మొరాయిస్తుంటాయి. ముఖ్యంగా ప్లే స్టేషన్స్ లో కన్నా చాలా మంది హోమ్ పీసీల్లోనే గేమ్స్ ఆడేందుకు ఇష్టపడుతుంటారు. అయితే హోమ్ పీసీల్లో గేమ్స్ ఎక్కువగా ఆడితే అవి మొరాయించడం ఖాయం. అయితే ఒక్కో సారి సీపీయూలో ఉండే ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. మరి అలాంటప్పుడు మీ పీసీ స్మూత్ గా నడిచేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అవేంటో చూద్దాం.

సీపీయూలో నాయిస్ లేని ఫ్యాన్ ఏర్పాటు చేసుకోండి..
సాధారణంగా ఫ్యాన్ ద్వారా మీ సీపీయూ నుంచి శబ్దం వస్తుంటుంది. అది చాలా వరకూ డిస్టర్బింగ్ గా ఉంటుంది. అయితే ఫ్యాన్ అనేది చాలా ముఖ్యం. లేకపోతే ర్యామ్ వేడెక్కి పీసీ పెర్ఫార్మెన్స్ నెమ్మదిస్తుంది. ప్రీమియం ఫ్యాన్స్ కాస్త ఎక్కువ ధర అయినప్పటికీ కొనుగోలు చేసి ఫిట్ చేస్తే సీపీయూలో శబ్దాలు తగ్గి స్మూత్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తుంది.

యాంటీ వైబ్రేషన్ ఫ్యాన్ మౌంట్స్ ఏర్పాటు చేసుకోండి..
ప్రస్తుతం ఫ్యాన్స్ నుంచి సౌండ్ రాకుండా యాంటీ వైబ్రేషన్ ఫ్యాన్ మౌంట్స్ లభిస్తున్నాయి. వీటి ద్వారా కంప్యూటర్ కేస్ నుంచి ఫ్యాన్ ద్వారా వైబ్రేషన్స్ రాకుండా నిరోధించవచ్చు. తద్వారా శబ్దం రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది.

ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ వాడకం..
సీపీయూ ఫ్యాన్ ను కంట్రోలర్ ఆప్షన్ ద్వారా కంట్రోల్ చేయడం వల్ల కూడా ఆటోమేటిగ్గా ఫ్యాన్ స్పీడ్ ను తగ్గించే వీలుంది. అలాగే టెంపరేచర్ కు అనుగుణంగా ఫ్యాన్ స్పీడ్ ను మార్చడం ద్వారా పీసీ శబ్దం కంట్రోల్ చేయవచ్చు.

సౌండ్ ప్రూఫ్ సీపీయూ కేస్ వాడండి..
సీపీయూ కేస్ లో నుంచి శబ్దం రాకుండా సౌండ్ ప్రూఫ్ సీపీయూ కేస్ వాడటం ద్వారా కూడా శబ్దాన్ని నిరోధించవచ్చు. సాధారణంగా ఈ కేస్ లు ప్రత్యేక సౌండింగ్ ప్రూఫ్ మెటీరియల్ తో తయారవుతాయి.

ఎక్కువ సామర్థ్యం ఉన్న హార్డ్ డ్రైవ్ వాడండి..
మీ పీసీ మొరాయించకుండా ఉండాలంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న హార్డ్ డ్రైవ్ లను వాడవచ్చు. అలాగే సీపీయూ, జీపీయూలు వెలువరిచే వేడిని సైతం అరికట్టేందుకు అప్ గ్రేడెడ్ ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకోవాలి.

వాటర్ కూలింగ్..
వాటర్ కూలింగ్ కొద్దిగా కష్టమైనది అయినప్పటికీ చిన్నపాటి సాధనాల ద్వారా చల్లబరచవచ్చు. అయితే కొద్దిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

కేబులింగ్ వ్యవస్థను చక్కపెట్టడం..
సీపీయూ లోపల కేబుల్స్ ను ఒక క్రమపద్ధతిలో చక్కబరచడం ద్వారా హీట్ ఉత్పత్తి కాకుండా చర్యలు తీసుకోవచ్చు. కేబులింగ్ ను క్రమపద్ధతిలో చక్కబెట్టాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470