గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

Posted By:

దారి చూపాల్సిన వ్యవస్థే ఇరకాటంలోకి నెట్టిన సందర్భాలవి.. ప్రయాణీకులకు రూట్ మ్యాపింగ్ సర్వీసులనందించే గూగుల్ మ్యాప్స్ ఇంకా జీపీఎస్ వ్యవస్థలు పలు సందర్భాల్లో విఫలమవటంతో పలువురు ప్రమాదపుటంచుల్లో చిక్కుకోవల్సి వచ్చింది. ఎంతటి గొప్ప టెక్నాలజీ అయినా ఏదో ఒక సమయంలో విఫలంకాకతప్పదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గూగల్స్ మ్యాప్స్ ఇంకా జీపీఎస్ సర్వీసులు కారణంగా చోటుచేసుకున్న 10 కారు ప్రమాదాలను క్రింది స్లైడ్ షో ద్వారా మీకు పరిచయం చేస్తన్నాం....

ఖచ్చితమైన లోకేషన్‌తో మీ ఫోన్ ఎక్కడుందో తెలిపే ‘జీపీఎస్ చిప్'

ఆధునిక సెక్యూరిటీ ఫీచర్‌లలో ఒకటైన ట్రాకింగ్ వ్యవస్థను సెల్‌ఫోన్ కలిగి ఉండటం ద్వారా చోరి లేదా జారవిడిచిన సమయాల్లో సమయంలో సదురు ఫోన్ జాడను కనగొనవచ్చు. ఇందకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్) సాంకేతికత ఎంతోగానో తోడ్పడుతుంది. అంతేకాదు, ప్రయాణ సమయంలో మనమున్న ప్రాంతాన్ని ఇదే జీపీఎస్ వ్యవస్థసాయంతో మన కుటుంబ సభ్యులు కంప్యూటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ఆధునిక వర్షన్ ఫోన్‌లు జీపీఎస్ చిప్‌ను కలిగి ఉంటున్నాయి. తమ సెల్‌ఫోన్‌లో జీపీఎస్ వ్యవస్థను పొందాలనుకునే వారు ముందుగా తెలుసుకోవల్సిన అంశాలు. జీపీఎస్ చిప్‌ను సపోర్ట్ చేసే విధంగా మీ మొబైల్ ఫోన్ ఉండాలి. మీరు ఉపయోగిస్తున్న నెట్‌వర్క్ జీపీఎఎస్ ఎనేబుల్ అయి ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన కంప్యూటర్ తప్పనిసరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

జీపీఎస్ ఆదేశాలను అనుసరించిన జపనీస్ పర్యాటకులు తమ కారుతో సహా ఇలా ఆఖాతంలోకి వెళ్లిపోవల్సి వచ్చింది.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

తప్పుడు జీపీఎస్ ఆదేశాలను అనుసరించిన ఓ మహిళ తన కారుతో సహా ఇలా చిత్తడి ప్రదేశంలో చిక్కుకుపోయింది.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించిన ఓ మహిళ ఇలా కారును ఢీకొట్టింది.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

తప్పుడు జీపీఎస్ వ్యవస్థను అనుసరంచిన న్యూ జెర్నీ డ్రైవర్ తన కారును చట్టవిరుద్ధమైన ఎడమ మలుపుకు తిప్పవల్సి వచ్చింది.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

యూకే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తప్పుడు జీపీఎస్ వ్యవస్థను అనుసరించి తర మెర్సిడెస్ బెంజ్ కారుతో నదిలోకి చొచ్చుకుపోయింది.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

జీపీఎస్ రూట్ మ్యాప్‌ను అనుసరించిన ఓ బస్ డ్రైవర్ తన వాహనాన్ని వంతెన కింద ఇలా ఇరికించాడు.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

జీపీఎస్ ఆదేశాలను అనుసరంచిన ఓ ట్రక్ డ్రైవర్ చెట్టును ఢీ కొట్టవల్సి వచ్చింది.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

జీపీఎస్‌ను అనుసరించిన పలువురు యూకే వాహనదారులు ఇరుకైన రోడ్ల మీద ఇబ్బందులను ఎదుర్కొవల్సి వచ్చింది.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

జీపీఎస్ ట్రాకింగ్ వ్యసవ్థను గౌరవించిన ఓ జర్మన్ కారు డ్రైవర్ కు ఇలాంటి చేదు అనుభం ఎదురైంది.

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot