వారసుడైనా హిట్ కొడతాడా..?

Posted By: Prashanth

వారసుడైనా హిట్ కొడతాడా..?

 

ఫేలవమైన ప్రదర్శనతో వినియోగదారలు నమ్మకాన్ని నీరుగార్చిన అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రైమ్ న్యూవర్షన్‌లో రాబోతున్నట్లు తైవాన్‌కు చెందని ప్రముఖ సైట్ తన బ్లాగ్‌లో పేర్కొంది. కొత్త సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ కంప్యూటింగ్ టాబ్లెట్ మునుపటి వర్షన్ మాదిరి సమస్యలు స్ళష్టించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంబంధిత సైట్‌లో వెల్లడించారు. డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెల 27న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈ టాబ్లెట్‌ను ప్రదర్శించనున్నట్లు సమాచారం.

పలు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు:

* ఎరుపు రంగు బాడీ ప్యానెల్,

* క్వాడ్ కోర్ ప్రాసెసర్,

* పవర్ బటన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot