‘గేట్ వే’ వారి కాస్లికల్ ల్యాప్ టాప్!!

కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ‘గేట్ వే’ ID 47H07 u వర్షన్ లో 14 అంగుళాల క్లాసికల్ ల్యాప్ టాప్ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, మన్నికైన బ్యటారీ లైఫ్, ఫ్రెండ్లీ ఫీచర్లను ఈ గ్యాడ్జెట్లో నిక్షిప్తం చేశారు.
క్లుప్తంగా ఫీచర్లు:
- మైక్రో సాఫ్ట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం, 14 అంగుళాల క్లాసీ యాక్టివ్ మ్యాట్రిక్స్ టీఎఫ్టీ కలర్ WXGA డిస్‌ప్లే, రిసల్యూషన్ సామర్ధ్యం 1366 x 768 పిక్సల్స్, 2.4 GHz కోర్ i5 ప్రాసెసర్, ఇంటెల్ HM65 ఎక్స్ ప్రెస్ చిప్‌సెట్, 4జీబీ DDR3 SDRAM, 500జీబీ సాటా హార్డ్ డిస్క్ డ్రైవ్, బ్లూటూత్ వర్షన్ 2.1, 802.11 b/g/n హై స్పీడ్ వై-ఫై, 1000 Mbps ల్యాన్ కనెక్టువిటీ,
యూఎస్బీ స్లాట్స్, హెచ్డీఎమ్ఐ స్లాట్, XD పిక్చర్ కార్డ్, డిసెంట్ వెబ్‌క్యామ్, ఆర్‌జే 45 నెట్‌వర్క్ పోర్ట్, 6000 mAh లియాన్ 6 సెల్ బ్యాటరీ, బ్యాకప్ 8 గంటలు, మల్టీ పర్సస్ కార్డ్ రీడర్, 3.5mm ఆడియో అవుట్, చుట్టు కొలతలు 13 x 1.1 x 8.9 అంగుళాలు, బరువు 2కేజీలు. ధర రూ.35,000.
నిరుత్సాహపరిచే అంశాలు:
- ల్యాప్‌టాప్‌లో ముఖ్యమైన ఎలిమెంట్స్ మరియు స్పెసిఫికేషన్‌లు మిస్ అయినట్లు తెలుస్తోంది. జీపీయూ సపోర్ట్ తక్కువ మోతాదులో ఉంది. బ్లూరే వ్యవస్థ లేదు, అంత స్లిమ్ కాదు, సోషెల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్ కొరత.


Click it and Unblock the Notifications








