పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

Posted By:

పాత రోజుల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్‌లతో మాత్రమే కంప్యూటింగ్ సాధ్యపడేది. కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పోర్టబుల్ కంప్యూటిగ్ చరిత్రను ఫోటోగ్యాలరీ రూపంలో మీముందుకు తీసుకురావటం జరుగుతోంది. 1980నాటి పోర్టబుల్ కంప్యూటర్లు 30 పౌండ్లు బరువును కలిగి ఉండేవి. 2010 నాటికి పోర్టబుల్ కంప్యూటింగ్ అరచేతిలో ఇమిడిపోతోంది. 1981 నుంచి 2010 వరకు విడుదలైన పోర్టబుల్ కంప్యూటర్లు తమ రూపాన్ని మార్చుకున్న తీరును ఈ ఫోటోలు ద్వారా మీరు చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద ఒస్బోర్న్ 1 (1981): వాణిజ్యపరంగా విజయవంతమైన తొలి పోర్టబల్ వ్యక్తిగత కంప్యూటర్ గా ద ఒస్బోర్న్ 1 చరిత్రకెక్కింది. ఈ పీసీ బరువు 23.5 పౌండ్లు.

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద కాంప్యాక్ పోర్టబుల్, 1982 (The Compaq Portable, 1982): ఒస్బోర్న్ తో పోలిస్తే కాంప్యాక్ పోర్టబుల్ పీసీ పెద్దదైన స్ర్కీన్ ను కలిగి ఉంటుంది. ఎంఎస్ డాస్ ఆధారితంగా స్పందిస్తుంది. పోర్టబుల్ కంప్యూటింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఈ పీసీ బీజం వేసింది.

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద గ్రిడ్ కంపాస్ 1982: The Grid Compass 1100: ఈ క్లామ్ షెల్ - డిజైన్ ల్యాప్ టాప్ ను నాసా స్పేష్ షటిల్ అవసరాలకు ఉపయోగించింది. ధర $10,000

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ఎప్సన్ హెచ్ఎక్స్ -20 1983: The Epson HX-20, 1983

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద పాకెట్ పీసీ 1989 (The Poqet PC 1989)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద యాపిల్ పవర్ బుక్ 100, 1991 (The Apple PowerBook 100,1991)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద ఐబీఎం థింక్ ప్యాడ్ 700సీ, 1992 (The IBM ThinkPad 700C, 1992)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద యాపిల్ పవర్ బుక్ 500, 1994 ( The Apple PowerBook 500, 1994)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద ఐబీఎం థింక్ ప్యాడ్ 701, 1995 (The IBM ThinkPad 701, 1995)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద యాపిల్ ఐబుక్ 3జీ, 1999 (The Apple iBook 3G, 1999)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద లెనోవో ఎక్స్41 ట్యాబ్లెట్, 2005 (The Lenovo X41 Tablet, 2005)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద అసూస్ ఈఈఈ పీసీ 4జీ, 2007 (The Asus Eee PC 4G, 2007)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద వోఎల్‌పీసీ ఎక్స్‌వో ల్యాప్‌టాప్, 2007 (The OLPC XO Laptop, 2007)

పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్ర.. ఫోటోలతో

ద యాపిల్ ఐప్యాడ్, 2010 (The Apple iPad, 2010)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot