మార్కెట్ అనుమతి కోసం శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్!!

Posted By: Prashanth

మార్కెట్ అనుమతి కోసం శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్!!

 

శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్‌లకు మార్కెట్లో గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. అనతికాలంలోనే శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ అమ్మకాల వ్ళద్ధి చెందాయి. తాజగా ఈ సిరీస్ నుంచి రూపొందించిన ‘గెలక్సీ ట్యాబ్ 2’ 7.0 టాబ్లెట్ పీసీని మార్కెట్ ఆప్రూవల్ కోసం ఫెడరేషన్ కమ్యూనికేషన్ కమీషన్ ముందుర ఉంచినట్లు సమాచారం. ఈ సంస్థ నుంచి అప్రూవ‌ల్ పొందిన వెంటనే విడుదల తేదీని ఖరారు చేస్తారు. తొలత ఈ పీసీని యూకేలో విడుదల చేయునున్నారు.

విడుదలకు ముందే ఆసక్తిని రేపుతున్న శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 2 7.0 ఫీచర్లు:

* 7 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

* డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* 1జీబి ర్యామ్,

* 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* వీజీఏ ఫ్రంట్ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot