ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

Posted By:

డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్ ప్రధాన భూమిక పోషిస్తుంది. చాలా మందికి మౌస్ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయటం తెలుసు. మౌస్ సాయంతో కీబోర్డ్‌తో పనిలేకుండా అనేక కమాండ్‌లను సెకన్ల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు. మౌస్ డిజైనింగ్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. మౌస్ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆకృతులలో రూపుదిద్దుకన్న ఈ మౌస్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ ఫీచర్లను కలిగి కొత్త అనుభూతులతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేస్తాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రేపటి తరం కోసం ప్రత్యేకమైన 3డీ వ్యవస్థతో రూపకల్పన చేయడిన మైసిస్ట్రో మౌస్ ప్రత్యేకతలు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

1.) మైసిస్ట్రో మౌస్‌ను చేతి వేలికి అనుసంధానించుకుని ఆపరేట్ చేయవచ్చు.

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

2.) మైసిస్ట్రో మౌస్ విండోస్7, ఎక్స్ పి, మ్యాక్ ఇంకా లైనక్స్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

3.) ప్రత్యేకమైన 3డీ వ్యవస్థ,

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

4.) మైసిస్ట్రో మౌస్ వైర్‌లెస్ ఇయర్ పీస్ పరిమాణంలో ఉంటుంది.

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?


5.) మైసిస్ట్రో మౌస్‌ను చేతి వేళ్లకు అనుసంధానించుకోవటం ద్వారా చేతి కదలికలతో కంప్యూటర్‌ను ఆపరేట్ చేయవచ్చు.

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

6.) యూఎస్బీ కేబుల్ ద్వారా మైసిస్ట్రో మౌస్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

7.) మైసిస్ట్రో మౌస్ 30 అడుగల పరిధి మేర పనిచేస్తుంది.

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

8.) మైసిస్ట్రో మౌస్ బ్యాటరీ లైఫ్ 8 గంటలు.

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

ఈ 3డీ మౌస్ గొప్పతనం ఎంటో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot