క్వాలిటీ + చవక ధర!!

Posted By: Staff

క్వాలిటీ + చవక ధర!!

 

టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ విభాగంలో క్రీయాశీలక పాత్రపోషిస్తున్న జింక్,  జడ్ -990 పేరుతో  భారత్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుండటంతో భారీ అంచనాలు నెలకున్నాయి. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే.. 7 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.2 జిగాహెడ్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇన్‌బుల్ట్ మెమరీ, వై-ఫై, హెచ్‌డిఎమ్‌ఐ పోర్టు, యూఎస్బీ, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫోటో ఎడిటర్, ఆటాచ్ కీబోర్డ్, ధర 9,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot