ఆకాష్-2 వచ్చేసింది... విద్యార్థులకు రూ.1130కే!

Posted By: Staff

 ఆకాష్-2 వచ్చేసింది... విద్యార్థులకు రూ.1130కే!

 

న్యూఢిల్లీ: ప్రపంచపు చవక ధర టాబ్లెట్ ఆకాష్-2ను అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆవిష్కరించారు. ఇండియా అధికారిక బడ్జెట్ టాబ్లెట్ ఆకాష్-2ను  యూకే ఆధారిత సంస్థ డేటావిండ్ రూపొందించింది. విద్యార్థులకు ఈ ఆధునిక టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రత్యేక సబ్సిడీ పై రూ.1130కి విక్రయించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆకాష్-2 లభ్యంకానుంది. ఆకాష్-2 కమర్షియల్ వర్షన్‌ను రూ.3,500 చెల్లించి డేటావిండ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

ఆకాష్ -2 స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,

రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై కనెక్టువిటీ,

3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

ఆకాష్-2కు సవాల్‌గా నిలిచిన పలు టాబ్లెట్ పీసీల వివరాలు…

కోబియన్ ఐఎక్సఏ ట్యాబ్(Kobian iXA Tab):

విద్యార్ధి వర్గాలను టార్గెట్ చేస్తు డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ ధర రూ.3,999. వెబ్ సర్ఫింగ్, ఈ-మెయిల్ యాక్సిస్, వీడియో సపోర్ట్చ, ఈ-బుక్ రీడర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ గ్యాడ్జెట్‌లో ఉన్నాయి.

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:

ఆండ్రాయడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

వై-ఫై,

రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,

1గిగాహెర్జ్ కోర్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

ఆటిట్యూడ్ దక్షా(Attitude Daksha):

ధర రూ.5,399. టెల్మోకో డెవలెప్మెంట్ ల్యాబ్స్ వారు ఈ కంప్యూటింగ్ డివైజ్‌ను కేరళ రాష్ట్రంలో ఆవిష్కరించారు.

ఫీచర్లు:

7 అంగుళాల టాబ్లెట్,

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,

1.2గిగాహెర్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

400మెగాహెర్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

512ఎంబీ డీడీఆర్3 ర్యామ్,

హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్ట్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

3జీ డాంగిల్,

1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్,,

ఇంటరాక్టివ్ అప్లికేషన్స్.

విష్‌టెల్ ఐరా‌థింగ్, ఐరా‌థింగ్ 2(WishTel Ira Thing and Ira Thing 2):

విష్‌టెల్ ఐరాథింగ్ ధర రూ.4,000,  అప్‌గ్రేడెడ్ ఐరాథింగ్ 2 ధర రూ.6,500.

ఐరాథింగ్ 2  స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగాహెర్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

7 అంగుళాల మల్టీటచ్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,

బ్యాటరీ బ్యాకప్ (బ్రౌజింగ్ టైమ్ 4 గంటలు),

1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై,

హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

ప్రీలోడెడ్ టీవీ ఇంకా ఈ-న్యూస్ అప్లికేషన్.

జెన్ అల్ట్రా‌ట్యాబ్ ఏ100 (Zen UltraTab A100):

ధర రూ.5,999. జెన్ అల్ట్రాట్యాబ్  ప్రధాన ఫీచర్లు…….. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, 1.2గిగాహెర్జ్ ప్రాసెసర్, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్. ప్రత్యేక ఫీచర్: నెక్స్ట్ జనరేషన్ టీవీ అప్లికేషన్ (ఈ అప్లికేషన్ 100 లైవ్ టీవీ ఛానళ్లను సపోర్ట్ చేస్తుంది).

వామ్మీ 7(Wammy 7):

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ టచ్‌స్ర్కీన్,

యూఎస్బీ పోర్ట్ 2.0,

3జీ డాంగిల్,

ఆర్‌జే 45lAN కేబుల్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

1.2గిగాహెర్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ10 ఆల్ విన్నర్ ప్రాసెసర్,

512ఎంబీ డీడీఆర్3 ర్యామ్.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో (Micromax Funbook Pro):

10 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

1.2గిగాహెర్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

డ్యూయల్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

8జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు),

హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్,

యూఎస్బీ కనెక్టువిటీ,

ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (యూట్యూబ్, టెక్స్ట్ట్ ఎడిటర్, ఆడోబ్ పీడీఎఫ్, ఫ్లాష్).

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot