‘ఏసర్ ఆస్పైర్’.., మీ నమ్మకానికి మా భరోసా!!

Posted By: Super

‘ఏసర్ ఆస్పైర్’.., మీ నమ్మకానికి మా భరోసా!!

‘‘ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సమర్ధవంతమైన పనితీరు కలిగి ఉండే ల్యాప్‌టాప్ పరికరాన్ని సగటు వినియోగదారుడు కోరుకుంటాడు.
అటువంటి వారి కోసం ‘ఏసర్’ సంస్థ ఓ సరికొత్త ల్యాపీని రూపొందించనుంది. ‘ఏసర్ ఆస్పైర్ 5733’ పేరుతో విడుదల కాబోతున్న ఈ ‘గ్యాడ్జెట్’ వినియోగదారుడి నమ్మకాన్ని నిజం చేస్తుంది.

‘ఏసర్ ఆస్పైర్ 5733’లోని మన్నికైన అంశాలు:

- 15.6 అంగుళాల ల్యాపీ స్క్రీన్ డిస్ ప్లే, 1366 X 768 పిక్సల్స్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.
- సెకండ్ జనరేషన్ ప్రొసెసింగ్ వ్యవస్థ, ఇంటెల్‌కోర్ i3- 370M సమర్ధవంతమైన పనితీరు కలిగి ఉంటుంది.
- ఆపరేటింగ్ వ్యవస్థ ‘లైనెక్స్’కు సహకరిస్తుంది.
- మన్నికైన ఇంటెల్ హెచ్ డీ (HD) గ్రాఫిక్ వ్యవస్థను ల్యాపీలో పొందుపరిచారు.
- 2 GB DDR3 ర్యామ్ వ్యవస్థ పటిష్ట సామర్ధ్యం కలిగి ఉంటుంది.
- డివీడీ ఆప్టికల్ డ్రైవ్, వై- ఫై, బ్లూ టూత్ లు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.
- వీజీఏ, ల్యాన్, యూఎస్బీ, హెచ్ డీ ఎమ్ ఐ పోర్టు వంటి అంశాలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.
- సగటు వినియోగదారులను సంతృప్తిపరిచే విధంగా రూపుదిద్దుకున్న‘ఏసర్ ఆస్పైర్ 5733’ ఇండియన్ మార్కెట్లో రూ.23,500కు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot