తక్కువ ధరకే మన్నికైన ల్యాప్‌టాప్!!

Posted By: Super

తక్కువ ధరకే మన్నికైన ల్యాప్‌టాప్!!

 

రాక్ సాలిడ్ నాణ్యతతో కూడిన  అత్యాధునిక ల్యాప్‌టాప్ పీసీని ఏసర్ విడుదల చేసింది. ‘ఏసర్ ఆస్పైర్ 5749’గా విడుదలైన ఈ గ్యాడ్జెట్ ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం..

- ఇంటెల్ మీగో ఆపరేటింగ్ సిస్టమ్,

- కోర్ i3-2330M డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- 4జీబీ ర్యామ్,

- 750 జీబీ హార్డ్ డిస్క్,

- 15.3 అంగుళాల హై క్వాలిటీ స్క్ర్రీన్,

-1366x768 పిక్సల్ రిసల్యూషన్,

- అత్యాధునిక హెచ్డీఎమ్ఐ మరియు యూఎస్బీ పోర్ట్స్,

- చిక్‌లెట్ కీబోర్డ్,

- 16:9 టచ్ ప్యాడ్,

-3.5mm ఆడియో జాక్,

- మల్టీ ఫార్మాట్ కార్డ్ రీడర్, రాకర్ బార్

- అతి త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘ఏసర్ ఆస్పైర్  5749’ ధర రూ. 27,000 నుంచి రూ.32,000 మధ్య ఉండోచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot