‘ఏసర్ ఆస్పైర్ 722’ ఫీచర్లు..?
oi
-Staff
By Super

టాబ్లెట్ పీసీల రాకతో ‘నెట్ బుక్’ ల్యాపీల అమ్మకాలు జోరు తగ్గిన విషయం తెలిసిందే. ఈ అమ్మకాల సంఖ్యను తిరగరాసి, నెటుబుక్ పరికరాల ప్రాభవాన్ని తిరిగి కొనసాగించే క్రమంలో ‘ఏసర్’ సంస్థ అత్యాధునిక ఫీచర్లతో ఆస్పైర్ 722 నెట్ బుక్ ల్యాపీని మార్కెట్లో విడుదల చేసింది.
ఫీచర్లు:
స్క్ర్రీన్ 11.6 అంగుళాలు LED బ్యాక్ లిట్ టైప్, AMD C-50 APU ప్రాసెసర్, క్లాక్ స్పీడ్ 1GHz, 2జీబీ ర్యామ్, 320 జీబీ హార్డ్ డిస్క్, యూఎస్బీ 2.0 వర్షన్ పోర్ట్స్, బరువు 1.35కేజీలు, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు, సౌకర్యవంతమైన కీ బోర్డ్ వ్యవస్థ, సెన్సిటివ్ ట్రాక్ ప్యాడ్, గెస్ట్యర్ కంట్రోల్ వ్యవస్థ (సంజ్ఞ నియంత్రణా వ్యవస్థ), ఆకట్టుకునే స్లిమ్ నెస్, ఎంఎస్ ఆఫీస్, McAfee యూంటీ వైరస్ సాఫ్ట్ వేర్లను ముందుగానే పీసీలో నిక్షిప్తం చేశారు, ధర రూ.20,000 నుంచి ప్రారంభం.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications