శక్తివంతమైన ల్యాప్‌టాప్ 14,000లకే !!

Posted By: Prashanth

శక్తివంతమైన ల్యాప్‌టాప్ 14,000లకే !!

 

స్టన్నింగ్ ఫీచర్లను ఒదిగి ఉన్న ల్యాప్‌టాప్‌‍ను రూ.14,000కే సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ఏసర్ కల్పిస్తుంది. ఈ బ్రాండ్ తాజాగా వ్ళద్థి చేసిన ఏసర్ D270 మినీ ల్యాపీ దేశీయ మార్కెట్లో అతిత్వరలో లభ్యం కానుంది. శక్తివంతమైన ఇంటెల్ ప్రాసెసర్‌ను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు.

ప్రధాన ఫీచర్లు:

* స్ర్కీన్ పరిమాణం 10.1 అంగుళాలు,

* 1.6 GHz సామర్ధ్యం గల శక్తివంతమైన ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,

* విండోస్ 7 స్టార్టర్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టం,

* 1జీబి ర్యామ్,

* హార్డ్ డిస్క్ పరిమాణ శక్తి 320జీబి,

* పటిష్టమైన ఇంటెల్ 3600 గ్రాఫిక్ వ్యవస్థ,

* బ్యాటరీ సామర్ధ్యం 8 గంటలు,

* 0.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్,

* GbE LAN,Wi-fi 802.11b, 802.11 g , 802.11 n,

* హెచ్‌డిఎమ్ఐ అవుట్,

* యూఎస్బీ 2.0 పోర్ట్,

* ఇండియన్ మార్కెట్లో ఏసర్ ఆస్పైర్ వన్ D270 విలువ రూ.14,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot