సేల్ స్టార్ట్...!!

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ బ్రాండ్ ఏసర్ ఇటీవల లాంఛ్ చేసిన అత్యంత పల్చటి అల్ట్రాబుక్ M3-581TG ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యమవుతుంది. ఆస్పైర్ టైమ్‌లైన్ సిరీస్ నుంచి వచ్చిన ఈ డివైజ్ ఉత్తమ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది. ధర 70,000.
ప్రధాన ఫీచర్లు:
15.6 అంగుళాల LCD హై డెఫినిషన్ స్ర్కీన్, ఎన్-విడియా జీఫోర్స్ GT 640M గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, ఫుల్ సైజ్ చిక్‌లెట్ కీబోర్డ్, ఇంటెల్ శాండీ బ్రిడ్జ్ ప్రాసెసర్, డీవీడీ సూపర్ మల్టీ డీఎల్ ఆప్టికల్ డ్రైవ్, 500జీబి సాటా హార్డ్ డ్రైవ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, హై స్పీడ్ హెచ్‌డిఎమ్ఐ పోర్టు, డాల్టీ హోమ్ ధియోటర్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 5 ఇన్ 1 కార్డ్ రీడర్, క్రిస్టల్ ఐ హై డెఫినిషన్ వెబ్‌క్యామ్, బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు. ప్రత్యేకించి గేమింగ్ ప్రేమికుల కోసం ‘బ్యాటిల్ 3’ గేమ్‌ను లోడ్ చేశారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications