ఆ గుట్టు విప్పిన ఏసర్!!

Posted By: Prashanth

ఆ గుట్టు విప్పిన ఏసర్!!

 

అల్ట్రాబుక్ సిరిస్ నుంచి తాను తాజాగా డిజైన్ చేసిన సరికొత్త ల్యాప్‌టాప్‌కు సంబంధించి ఏసర్ పలు ముఖ్య వివరాలను వెల్లడించింది. ‘ఏసర్ ఆస్పైర్ టైమ్‌లైన్ అల్ట్రా ఎమ్3’గా మార్కెట్లోకి రానున్న ఈ డివైజ్ ఉత్తమ క్వాలిటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ల్యాపీ ముఖ్య ఫీచర్లు... 15 అంగుళాల స్ర్కీన్, 20 మిల్లీ మీటర్ల మందం, ఇంటెల్ కోర్ ప్రాసెసర్, (సాండీ బ్రిడ్జ్ టెక్నాలజీ), ఎన్-విడియా జీఫోర్స్ జీటీ640ఎమ్ గ్రాఫిక్ కార్డ్, డీవీడీ ఆప్టికల్ డ్రైవ్, డాల్బీ హోమ్ ధియోటర్, బ్యాటరీ సామర్ధ్యం 8 గంటలు, బూటప్ టైమ్ 2.5 సెకన్లు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot