లైట్ వెయిట్ ల్యాప్‌టాప్..8 గంటల బ్యాకప్

Posted By: Prashanth

లైట్ వెయిట్ ల్యాప్‌టాప్..8 గంటల బ్యాకప్

 

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న లోబడ్జెట్ కంప్యూటర్లలో ఏసర్ ఆస్పైర్ టైమ్‌లైన్ X సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఉత్తమమైనవి. వీటిలో ఒకటైన టైమ్‌లైన్ అల్ట్రా ఎమ్3 అల్ట్రా‌బుక్ తక్కువ బరువు కలిగి ఉండటంతో పాటు 8 గంటల సుదీర్ఘ బ్యాకప్ నిస్తుంది.

ఈ ల్యాప్‌టాప్ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే ... 4జీబి ర్యామ్, 256జీబి హార్డ్‌డిస్క్, ఎన్‌విడిమా జీఫోర్స్ జీటీ 640ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ ల్యాపీని డిజైన్ చేసిన విధానం పూర్తి స్థాయిలో ఆకట్టకునేదిగా ఉంటుంది. గేమింగ్ ప్రియులకు ఈ గ్యాడ్జెట్ మరిన్ని అనుభూతులను చేరవచేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఖచ్చితమైన ధర రూ.46,000.

అదనపు సమాచారం:

టైమ్‌లైన్ సిరీస్ నుంచి డిజైన్ కాబడిన X TM8481T-6440 ల్యాపీ శక్తివంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది.

ప్రధాన ఫీచర్లు:

* 14 అంగుళాల ఎల్‌ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,

* 4జీబి డిడి3 ఇంటర్నల్ ర్యామ్,

* ఇన్‌బుల్ట్ వెబ్ కెమెరా,

* బ్లూటూత్, వైఫై, జిగాబిట్ ఇతర్‌నెట్ కనెక్టువిటీ,

* 320జీబి హర్డ్‌డిస్క్ డ్రైవ్,

* ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్,

* హై డెఫినిషన్ గ్రాఫిక్ కార్డ్,

* 64 బిట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

* 8 సెల్ లయాన్ బ్యాటరీ.

ఈ ల్యాపీ సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేధించవచ్చు. ధర రూ.50,500.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting